In Pics | భద్రాచలం సీతారాముల.. కల్యాణ వైభోగమే..-sri ram navami 2022 bhadrachalam sita rama kalyanam photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sri Ram Navami 2022 Bhadrachalam Sita Rama Kalyanam Photos

In Pics | భద్రాచలం సీతారాముల.. కల్యాణ వైభోగమే..

Apr 10, 2022, 05:41 PM IST HT Telugu Desk
Apr 10, 2022, 05:41 PM , IST

  • భద్రాచలం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ మెడలో రాముడు మాంగళ్యధారణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

భద్రాచలం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

(1 / 9)

భద్రాచలం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం కన్నులపండుగగా జరిగింది.

(2 / 9)

మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం కన్నులపండుగగా జరిగింది.

రామనామస్మరణతో భదాద్రి మారుమోగింది. మిథిలా మైదానంలో సుందరంగా ముస్తాబైన మండపానికి వేదమంత్రోచ్ఛరణ నడమ దేవతామూర్తులను ఊరేగింపుగా వచ్చారు

(3 / 9)

స్వామి వారి కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

(4 / 9)

తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున.. రాములోరికి పట్టువస్త్రాలను.. ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అందించారు.

(5 / 9)

కొవిడ్‌ ప్రభావంతో రెండేళ్లు సాదాసీదాగా రాములోరి కల్యాణం జరిగింది. ఈసారి కల్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించారు.

(6 / 9)

సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ‍్యలో వచ్చారు.

(7 / 9)

సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ‍్యలో వచ్చారు.

అభిజిత్‌ లగ్నంలో రాముడు.., సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు.

(8 / 9)

అభిజిత్‌ లగ్నంలో రాముడు.., సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు.

సీతారాముల కల్యాణ వేడుకను కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు.

(9 / 9)

సీతారాముల కల్యాణ వేడుకను కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు