Tips for Glowing Skin | మొఖంలో సహజంగా మంచి కళ రావాలంటే..ఇవిగో టిప్స్!-tips for healthy and glowing skin know nutritionist suggests ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tips For Healthy And Glowing Skin, Know Nutritionist Suggests

Tips for Glowing Skin | మొఖంలో సహజంగా మంచి కళ రావాలంటే..ఇవిగో టిప్స్!

Oct 02, 2022, 01:03 PM IST HT Telugu Desk
Oct 02, 2022, 01:03 PM , IST

  • Tips for Glowing Skin: ఆరోగ్యవంతమైన మెరిసే చర్మం కోసం తినే డైట్ దగ్గర్నించీ, ఉపయోగించాల్సిన సహజమైన ఉత్పత్తుల వరకు అన్ని రకాల టిప్స్ సరళంగా ఇక్కడ పేర్కొన్నాం, అవేంటో చూడండి.

చర్మం నిరంతరం పాత చర్మ కణాలను తొలగిస్తూ ఉంటుంది. అందువల్ల, చర్మం ఆరోగ్యాన్ని, మెరుపును కాపాడుకోవడానికి లోపల నుండి చర్మానికి పోషించడం చాలా ముఖ్యం. ముఖంలో కళ రావాలంటే పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ అందించిన చిట్కాలు చూడండి.

(1 / 8)

చర్మం నిరంతరం పాత చర్మ కణాలను తొలగిస్తూ ఉంటుంది. అందువల్ల, చర్మం ఆరోగ్యాన్ని, మెరుపును కాపాడుకోవడానికి లోపల నుండి చర్మానికి పోషించడం చాలా ముఖ్యం. ముఖంలో కళ రావాలంటే పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ అందించిన చిట్కాలు చూడండి.(Unsplash)

ఉసిరి, వేప, పసుపు, మంజిష్ట వంటి మూలికలను తరచుగా తింటూ ఉంటే అది చర్మాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.

(2 / 8)

ఉసిరి, వేప, పసుపు, మంజిష్ట వంటి మూలికలను తరచుగా తింటూ ఉంటే అది చర్మాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.(Unsplash)

పైన పేర్కొన్న మూలికలు రక్తాన్ని శుద్ధి చేసేవిగా పనిచేస్తాయి, రక్తం నుండి విషాన్ని లాగుతాయి, తద్వారా చర్మం మెరుస్తుంది.

(3 / 8)

పైన పేర్కొన్న మూలికలు రక్తాన్ని శుద్ధి చేసేవిగా పనిచేస్తాయి, రక్తం నుండి విషాన్ని లాగుతాయి, తద్వారా చర్మం మెరుస్తుంది.(Unsplash)

కృత్రిమమైనవి కాకుండా అలోవెరా జెల్ వంటి సహజమైన మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి.

(4 / 8)

కృత్రిమమైనవి కాకుండా అలోవెరా జెల్ వంటి సహజమైన మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి.(Unsplash)

అలోవెరా జెల్ చర్మ ఎలర్జీలు, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

(5 / 8)

అలోవెరా జెల్ చర్మ ఎలర్జీలు, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.(Unsplash)

ఈవెనింగ్ ప్రిమ్ రోస్ ఆయిల్‌లో గామా లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

(6 / 8)

ఈవెనింగ్ ప్రిమ్ రోస్ ఆయిల్‌లో గామా లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.(Unsplash)

ఈవెనింగ్ ప్రిమ్ రోజ్ ఆయిల్ చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు చర్మం ఆకృతిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

(7 / 8)

ఈవెనింగ్ ప్రిమ్ రోజ్ ఆయిల్ చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు చర్మం ఆకృతిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.(Unsplash)

సంబంధిత కథనం

నరకంద - ఇది హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్. ఇక్కడి అందమైన లోయలు, దగ్గరలోని హిమాలయాల దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి వాతావరణం మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది,Bhumi Pednekar: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోయిన్ గా మారి బాలీవుడ్ లో ఎదుగుతున్న నటి భూమి పడ్నేకర్. తాజాగా ఆమె తన బోల్డ ఫొటోషూట్ తో ఆకర్షిస్తోంది.తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.  రాగల మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంకేతాలలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. గ్రహాల రాశిని మార్చడంతో పాటు కొన్నిసార్లు మరొక గ్రహంతో సంయోగం కూడా ఏర్పడుతుంది, అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉంటాయి. మే 1 న, బృహస్పతి మేషం నుండి వృషభరాశికి సంక్రమిస్తుంది, మే 19 న శుక్రుడు తన స్వంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో గురు, శుక్రులు 12 సంవత్సరాల తర్వాత వృషభరాశిలో కలుస్తున్నారు. దీంతో పాటు గజలక్ష్మి యోగం కూడా కలుగుతోంది. ఏసీని నడపడం వల్ల భారీ బిల్లు రాకపోవచ్చు. ఏసీని తెలివిగా వాడాలి. మీరు విద్యుత్ ఖర్చును సులభంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకోండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు