Smartphones Under INR 30K | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో బంపర్ ఆఫర్లు..!-smartphones under 30000 on flipkart check the list hurry today is last ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Smartphones Under 30000 On Flipkart, Check The List, Hurry Today Is Last

Smartphones Under INR 30K | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో బంపర్ ఆఫర్లు..!

Oct 16, 2022, 03:23 PM IST HT Telugu Desk
Oct 16, 2022, 03:23 PM , IST

దీపావళి సమీపిస్తున్నందున అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ దీపావళి సేల్‌' నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లపై అనేక ఆఫర్‌లను ప్రకటించింది. iPhone 11, Nothing Phone 1 నుండి Oppo Reno 8 వరకు రూ.30 వేల లోపు లభించే ఉత్తమ స్మార్ట్‌ఫోన్ మోడళ్లను చెక్ చేయండి.

మీరు మీ కోసం ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నా లేదా మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వాలనుకున్నా, తక్కువ ధరకు గొప్ప డీల్‌లను పొందేందుకు ఇదే ఉత్తమ అవకాశం.

(1 / 7)

మీరు మీ కోసం ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నా లేదా మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వాలనుకున్నా, తక్కువ ధరకు గొప్ప డీల్‌లను పొందేందుకు ఇదే ఉత్తమ అవకాశం.(MINT_PRINT)

అత్యంత సరసమైన ఐఫోన్‌ మోడళ్లలో ఐఫోన్ 11 ఒకటి. దీని అసలు ధర, 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 43,900/-. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో రూ. 33,990/- ధరకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో దీని ధర మరింత తగ్గుతుంది.

(2 / 7)

అత్యంత సరసమైన ఐఫోన్‌ మోడళ్లలో ఐఫోన్ 11 ఒకటి. దీని అసలు ధర, 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 43,900/-. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో రూ. 33,990/- ధరకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో దీని ధర మరింత తగ్గుతుంది.(Pexels)

Oppo Reno 8 5G which has a shimmery gradient design is available at a price of Rs. 29999 on Flipkart for its 128GB storage variant. It is powered by a powerful MediaTek Dimensity 1300 chipset, a 4500mAh battery, and a triple-camera setup with a 50MP primary camera.

(3 / 7)

Oppo Reno 8 5G which has a shimmery gradient design is available at a price of Rs. 29999 on Flipkart for its 128GB storage variant. It is powered by a powerful MediaTek Dimensity 1300 chipset, a 4500mAh battery, and a triple-camera setup with a 50MP primary camera.(Oppo)

GLYMPH లైట్లతో పారదర్శక బ్యాక్ డిజైన్ కలిగి ఉన్న నథింగ్ ఫోన్ (1) పై భారీ డిస్కౌంట్ ఉంది. మీరు 128GB స్టోరేజ్ వేరియంట్‌ అసలు ధర, రూ. 37,999/- కాగా, ఆఫర్‌లో కేవలం రూ. 29,999 కే లభిస్తుంది.

(4 / 7)

GLYMPH లైట్లతో పారదర్శక బ్యాక్ డిజైన్ కలిగి ఉన్న నథింగ్ ఫోన్ (1) పై భారీ డిస్కౌంట్ ఉంది. మీరు 128GB స్టోరేజ్ వేరియంట్‌ అసలు ధర, రూ. 37,999/- కాగా, ఆఫర్‌లో కేవలం రూ. 29,999 కే లభిస్తుంది.(Amritanshu / HT Tech)

మధ్య-శ్రేణిలో నైట్ ఫోటోగ్రఫీకి మంచి ఎంపికలలో ఒకటైన Realme 9 Pro Plus 5G ధర, ఇప్పుడు రూ. 24999/- మాత్రమే. దీని అసలు ధర రూ. 27,999/-

(5 / 7)

మధ్య-శ్రేణిలో నైట్ ఫోటోగ్రఫీకి మంచి ఎంపికలలో ఒకటైన Realme 9 Pro Plus 5G ధర, ఇప్పుడు రూ. 24999/- మాత్రమే. దీని అసలు ధర రూ. 27,999/-(Amritanshu / HT Tech)

అద్భుతమైన ఫీచర్లు కలిగిన సరికొత్త Realme GT Neo 3T ఫోన్ 25 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇప్పుడు దీని ధర కేవలం రూ. 25,999/- మాత్రమే.

(6 / 7)

అద్భుతమైన ఫీచర్లు కలిగిన సరికొత్త Realme GT Neo 3T ఫోన్ 25 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇప్పుడు దీని ధర కేవలం రూ. 25,999/- మాత్రమే.(Akash/HT Tech)

సంబంధిత కథనం

All of these models have been discontinued by Apple following the launch of the iPhone 14. That doesn't mean they have become obsolete. In fact, the iPhone 11 is still one of the highest-selling smartphones in India right now.Although the iPhone 11 has been discontinued following the launch of the iPhone 14, it can still be purchased as long as the stocks last and that too at very affordable rates. The iPhone 11 remains an excellent smartphone for its amazing performance at a competitive price.The rear and front are covered with Gorilla Glass 5, and the whole body is rated IP52 water resistant. Smartwatch: కొందరికి చేతికి వాచ్‌లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అలాంటి వారికి స్మార్ట్‌వాచ్‌లు ఇవ్వవచ్చు, వీటితో టైం తెలుసుకోవడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవచ్చు. Apple Watch Series 8, Samsung Galaxy Watch 5, Realme Watch 3, వంటివి బెస్ట్ మోడళ్లుగా ఉన్నాయి.iPhone 13  128GB వేరియంట్ అసలు ధర రూ. 69,990. అయితే బిగ్ దీపావళి సేల్ సమయంలో కొనుగోలు చేస్తే రూ. 59,990 కే ఈ ఫోన్ లభిస్తుంది. ఎక్స్‌చేంజ్, బ్యాంక్ ఆఫర్లు కలిపితే రూ. 43,090 కంటే తక్కువకే పొందవచ్చు.దీపావళికి ఈ గిఫ్ట్స్ ఇవ్వండి
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు