Jio 5G : ఆ నాలుగు నగరాల్లో 5G సేవలు ప్రారంభం.. యూజర్లకు ఫ్రీ యాక్సెస్!?-jio 5g launch offer these cites to get jio 5g data with up to 1gbps with price of 4g ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Jio 5g Launch Offer These Cites To Get Jio 5g Data With Up To 1gbps With Price Of 4g

Jio 5G : ఆ నాలుగు నగరాల్లో 5G సేవలు ప్రారంభం.. యూజర్లకు ఫ్రీ యాక్సెస్!?

Oct 05, 2022, 01:03 PM IST Geddam Vijaya Madhuri
Oct 05, 2022, 01:03 PM , IST

  • జియో ప్రస్తుతానికి ఎలాంటి 5G ప్లాన్‌లను ప్రకటించలేదు. అంటే ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో 5G కూడా ఉంటేనే Jio యూజర్లు ఉచిత 5G నెట్‌వర్క్‌కి యాక్సెస్ పొందుతారు. ప్రస్తుతానికి నాలుగు నగరాల్లోనే జియో తన 5G సేవలను ప్రారంభించింది.

రిలయన్స్ జియో ప్రస్తుతం 4 నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. ఈ తొలి దశలో దిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో 5G అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా ప్రారంభించింది. 

(1 / 6)

రిలయన్స్ జియో ప్రస్తుతం 4 నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. ఈ తొలి దశలో దిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో 5G అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా ప్రారంభించింది. (HT_PRINT)

ఈ ఆఫర్‌లో వినియోగదారులు 1gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను పొందుతారు. అయితే ప్రస్తుతం జియో 5G బీటా ట్రయల్‌గా రన్ అవుతుంది. అంటే ఈ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికీ Jio 5G నెట్‌వర్క్ లభిస్తుందని కాదు.

(2 / 6)

ఈ ఆఫర్‌లో వినియోగదారులు 1gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను పొందుతారు. అయితే ప్రస్తుతం జియో 5G బీటా ట్రయల్‌గా రన్ అవుతుంది. అంటే ఈ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికీ Jio 5G నెట్‌వర్క్ లభిస్తుందని కాదు.(Bloomberg)

జియో ప్రస్తుతానికి ఎలాంటి 5G ప్లాన్‌లను ప్రకటించలేదు. అంటే ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో 5G కూడా ఉంటేనే Jio యూజర్లు ఉచిత 5G నెట్‌వర్క్‌కి యాక్సెస్ పొందుతారు.

(3 / 6)

జియో ప్రస్తుతానికి ఎలాంటి 5G ప్లాన్‌లను ప్రకటించలేదు. అంటే ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో 5G కూడా ఉంటేనే Jio యూజర్లు ఉచిత 5G నెట్‌వర్క్‌కి యాక్సెస్ పొందుతారు.(Bloomberg)

2017లో 4G విషయానికొస్తే కానీ అధికారిక ప్లాన్ ప్రకటించకముందే.. కస్టమర్‌లు ఉచిత 4G యాక్సెస్‌ను పొందారు. 

(4 / 6)

2017లో 4G విషయానికొస్తే కానీ అధికారిక ప్లాన్ ప్రకటించకముందే.. కస్టమర్‌లు ఉచిత 4G యాక్సెస్‌ను పొందారు. (REUTERS)

ఇందుకోసం కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని జియో తెలిపింది. మీరు ఇదే ప్రాంతంలో ఉన్నట్లయితే మీ 5G ఫోన్.. కొత్త 5G నెట్‌వర్క్‌ని అందుకుంటుంది.

(5 / 6)

ఇందుకోసం కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని జియో తెలిపింది. మీరు ఇదే ప్రాంతంలో ఉన్నట్లయితే మీ 5G ఫోన్.. కొత్త 5G నెట్‌వర్క్‌ని అందుకుంటుంది.(HT Photo)

సంబంధిత కథనం

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంకేతాలలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. గ్రహాల రాశిని మార్చడంతో పాటు కొన్నిసార్లు మరొక గ్రహంతో సంయోగం కూడా ఏర్పడుతుంది, అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉంటాయి. మే 1 న, బృహస్పతి మేషం నుండి వృషభరాశికి సంక్రమిస్తుంది, మే 19 న శుక్రుడు తన స్వంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో గురు, శుక్రులు 12 సంవత్సరాల తర్వాత వృషభరాశిలో కలుస్తున్నారు. దీంతో పాటు గజలక్ష్మి యోగం కూడా కలుగుతోంది. ఏసీని నడపడం వల్ల భారీ బిల్లు రాకపోవచ్చు. ఏసీని తెలివిగా వాడాలి. మీరు విద్యుత్ ఖర్చును సులభంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకోండి.బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది.   ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. వేసవిలో ఇంట్లో కూర్చొని ఎర్రటి పుచ్చకాయ తింటే ఆ మజా వేరు. పుచ్చకాయ రసంతో శరీరం, మనసు తృప్తి చెందుతాయి. ఈ కారణంగా పుచ్చకాయను ఎక్కువగా తింటారు. అయితే పుచ్చకాయను ఎక్కువగా తింటే దాని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి.అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,240గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 72,260గా ఉంది. కేజీ వెండి ధర రూ. 88,000గా ఉంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు