Drinking Water Before Brushing : ఉదయం బ్రష్ చేయకుండానే మంచినీళ్లు తాగుతున్నారా?-health benefits of drinking water before brushing ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Health Benefits Of Drinking Water Before Brushing

Drinking Water Before Brushing : ఉదయం బ్రష్ చేయకుండానే మంచినీళ్లు తాగుతున్నారా?

Sep 01, 2022, 01:04 PM IST Geddam Vijaya Madhuri
Sep 01, 2022, 01:04 PM , IST

  • ప్రతిరోజూ ఉదయం నిద్రలేచాక పళ్లు తోముకోవడంతో దినచర్య ప్రారంభమవుతుంది. అయితే కొందరు పళ్లు తోముకోకుండా చుక్క నీరు కూడా తాగరు. కొందరు మాత్రం ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు గటాగటా తాగేస్తారు. అయితే పళ్లుతోముకోక ముందు నీళ్లు తాగడం మంచిదా? కాదా? అనే డౌట్ వస్తే.. మీరు ఇది చదవాల్సిందే..  

బ్రష్ చేయకుండా నీటిని తాగడం కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అనేక నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.

(1 / 6)

బ్రష్ చేయకుండా నీటిని తాగడం కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అనేక నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.(Hindustan Times)

పళ్లు తోముకునే ముందు ఒక గ్లాసు చల్లటి లేదా గోరువెచ్చని నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, సాధారణ జ్వరంతో బాధపడేవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

(2 / 6)

పళ్లు తోముకునే ముందు ఒక గ్లాసు చల్లటి లేదా గోరువెచ్చని నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, సాధారణ జ్వరంతో బాధపడేవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.(Hindustan Times)

రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా, ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మన చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది అంటున్నారు నిపుణులు. మీ చర్మం మెరుపును పెంచుకోవాలంటే ఇక నుంచి పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.

(3 / 6)

రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా, ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మన చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది అంటున్నారు నిపుణులు. మీ చర్మం మెరుపును పెంచుకోవాలంటే ఇక నుంచి పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.(Hindustan Times)

అంతే కాదు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, నోటిపూత వంటి సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఫలితాలు త్వరలోనే తెలుస్తాయట.

(4 / 6)

అంతే కాదు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, నోటిపూత వంటి సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఫలితాలు త్వరలోనే తెలుస్తాయట.(Hindustan Times)

బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచి పద్ధతి అంటున్నారు నిపుణులు. ఇది అధిక రక్తపోటు, మధుమేహ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. 

(5 / 6)

బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచి పద్ధతి అంటున్నారు నిపుణులు. ఇది అధిక రక్తపోటు, మధుమేహ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. (Hindustan Times)

సంబంధిత కథనం

నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది.  గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భూుతంగా ఉంటుంది.నరకంద - ఇది హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్. ఇక్కడి అందమైన లోయలు, దగ్గరలోని హిమాలయాల దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి వాతావరణం మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది,Bhumi Pednekar: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోయిన్ గా మారి బాలీవుడ్ లో ఎదుగుతున్న నటి భూమి పడ్నేకర్. తాజాగా ఆమె తన బోల్డ ఫొటోషూట్ తో ఆకర్షిస్తోంది.తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.  రాగల మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంకేతాలలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. గ్రహాల రాశిని మార్చడంతో పాటు కొన్నిసార్లు మరొక గ్రహంతో సంయోగం కూడా ఏర్పడుతుంది, అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉంటాయి. మే 1 న, బృహస్పతి మేషం నుండి వృషభరాశికి సంక్రమిస్తుంది, మే 19 న శుక్రుడు తన స్వంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో గురు, శుక్రులు 12 సంవత్సరాల తర్వాత వృషభరాశిలో కలుస్తున్నారు. దీంతో పాటు గజలక్ష్మి యోగం కూడా కలుగుతోంది. 
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు