(1 / 6)
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మార్కెట్‌లో iPhone లపై క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. iPhone 11, iPhone 12 Mini, iPhone 13 Pro మరియు iPhone 13 Pro Max వంటి మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
(REUTERS)(2 / 6)
ఐఫోన్ 14 లాంచ్ అయిన తర్వాత ఈ మోడల్స్ అన్నింటిని Apple కంపెనీ నిలిపివేసింది. అంటే ఇవి స్టాక్ ఉన్నంత వరకే లభిస్తాయి. ఐఫోన్ 11 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి.
(Apple)(3 / 6)
ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ 64GB వేరియంట్ అసలు ధర రూ. 43,900. అయితే, ఫ్లిప్‌కార్ట్ దాని ధరపై తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఇది రూ. 35,990 డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో ఈ ధరను ఇంకా తగ్గించుకోవచ్చు.
(Pexels)(4 / 6)
మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా iPhone 11 ధరపై అదనంగా 16,900 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో ఐఫోన్ 11 ధర కేవలం రూ. 19,090/- మాత్రమే.
(Apple)(5 / 6)
ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. 1250 తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఉన్నంతవరకే. బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్ సెప్టెంబర్ 30న ముగుస్తుంది.
(Apple)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు