Burn Belly Fat । మరందుకే పొట్ట పెరిగేది.. తగ్గాలంటే, ఈ తప్పులు చేయొద్దు!-burn belly fat avoid these common mistakes to decrease tummy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Burn Belly Fat । మరందుకే పొట్ట పెరిగేది.. తగ్గాలంటే, ఈ తప్పులు చేయొద్దు!

Burn Belly Fat । మరందుకే పొట్ట పెరిగేది.. తగ్గాలంటే, ఈ తప్పులు చేయొద్దు!

Oct 24, 2022, 03:56 PM IST HT Telugu Desk
Oct 24, 2022, 03:56 PM , IST

  • Burn Belly Fat: కొంతమంది చూడటానికి సన్నగానే ఉంటారు, బరువు అదుపులోనే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం ముందుకొచ్చి ఉంటుంది. కొన్ని చిన్న తప్పిదాల వలన పొట్ట వద్ద కొవ్వు పెరిగిపోతుంది. అవి సరిచేసుకుంటే, పరిష్కారం లభిస్తుంది. మరి ఆ తప్పిదాలేమిటో చూడండి.

ముఖం ఎంత ముద్దుగా ఉన్నా, పొట్ట ఉబ్బెత్తుగా ఉంటే అసహ్యంగా అనిపిస్తుంది. పొట్ట పెరగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. అలా జరగకుండా వీటిని నివారించండి.

(1 / 8)

సలాడ్‌తో ప్రయోగాలు చేయవద్దు. సలాడ్లు పచ్చిగానే తినాలి, కానీ కొంతమంది సలాడ్లను కూడా నూనెలో సలసల వేయించుకుతింటారు. పొట్ట తగ్గాలంటే వేపుళ్లు వద్దు. ఆలాగే నూనె, నెయ్యి కూడా కలపవద్దు.

(2 / 8)

రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం వల్ల పొట్ట కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది. చాలా మంది రోజులో 6-7 కప్పుల టీ తాగుతుంటారు, ఇది తగ్గించాలి.  బెల్లం టీ కూడా అతిగా తాగకూడదు.

(3 / 8)

పంచదార ఎక్కువ తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది. స్వీట్లు, తీపి వంటకాలు లేదా చక్కెరతో చేసినవి తాగుతూ ఉంటే మీ పొట్ట కొవ్వు పెరుగుతూనే ఉంటుంది.

(4 / 8)

 ఆలూ పరాఠాలు, ఘీ పరాఠాలు కాకుండా, మరింత ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంచుకోవాలి. రోటీలను వెన్నతో కలిపి తింటే పొట్ట కొవ్వు పెరుగుతుంది.

(5 / 8)

ఒత్తిడి కూడా కూడా పొట్ట కొవ్వు పెరగడానికి పరోక్ష కారణం కావచ్చు, ఒత్తిడి కడుపుపై ​​తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

(6 / 8)

నిర్విరామంగా కదలకుండా పనిచేస్తే పొట్ట భాగంలో కొవ్వు పెరుగుతుంది. వీలైతే విరామాలు, కుదిరితే నాలుగు అడుగులు నడకకు వెళ్లాలి.

(7 / 8)

సంబంధిత కథనం

Morning Fatigueపొట్ట కొవ్వును ఇలా తగ్గించుకోండి..చిన్ని చిట్కాలతో పెద్ద మార్పులుకాలేయంబెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే మార్గాలు
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు