(1 / 7)
Samsung S22 స్మార్ట్‌ఫోన్ ఈ ఫోన్ ధర సాధారణ రోజుల్లో రూ. 85,999 కాగా, ప్రస్తుంతం ఫెస్టివల్ సేల్‌లో ఇది కేవలం రూ. 52,999కే లభిస్తుంది.
(2 / 7)
iPhone 12 పైనా భారీ తగ్గింపు ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ రూ. 52,999కి అందుబాటులో ఉంది.
(3 / 7)
OnePlus Nord 2T 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 32,914 కాగా, ఇప్పుడు రూ. 28,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.
(4 / 7)
Xiaomi 12 Pro 5g స్మార్ట్ ఫోన్ 12+256GB వేరియంట్ ధర ఇప్పుడు రూ. 58,999కి అందుబాటులో ఉంది. అదనంగా బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 8,000 ప్రత్యేక తగ్గింపును కూడా పొందవచ్చు.
(5 / 7)
OnePlus నుండి ఈ విలువైన OnePlus 10T స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 49,999కి లభిస్తుంది.
(6 / 7)
Samsung Galaxy Z Flip 4 ఫోన్ అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో రూ. 1,38,999 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు