Zee Telugu Serials and Timings: జీ తెలుగులో వచ్చే టాప్ సీరియల్స్, వాటి టైమింగ్స్ ఇవే-zee telugu serials and timings are here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Zee Telugu Serials And Timings Are Here

Zee Telugu Serials and Timings: జీ తెలుగులో వచ్చే టాప్ సీరియల్స్, వాటి టైమింగ్స్ ఇవే

Hari Prasad S HT Telugu
Mar 15, 2023 04:40 PM IST

Zee Telugu Serials and Timings: జీ తెలుగులో వచ్చే టాప్ సీరియల్స్, టైమింగ్స్ మీకు తెలుసా? తెలుగులో స్టార్ మా తర్వాత ఎక్కువ ఆదరణ ఉన్నది ఈ ఛానెల్ కే. ఇందులోని సీరియల్స్ కూడా మంచి టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నాయి.

జీ తెలుగులో వచ్చే రాధమ్మ కూతురు సీరియల్
జీ తెలుగులో వచ్చే రాధమ్మ కూతురు సీరియల్

Zee Telugu Serials and Timings: తెలుగులో వచ్చే సీరియల్స్ లో మంచి టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నాయి జీ తెలుగు సీరియల్స్. టాప్ 10లో స్టార్ మాతో పోటీ పడి మరీ రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నాయి. దీంతో తెలుగులో స్టార్ మా తర్వాతి స్థానంలో జీ తెలుగుదే. ఈ ఛానెల్ కు మంచి ఆదరణ రావడానికి కారణం సీరియల్సే.

రాధమ్మ కూతురు, త్రినయని, కల్యాణం కమనీయం, పడమటి సంధ్యారాగంలాంటి సీరియల్స్ ఈ ఛానెల్లో వస్తున్నాయి. తాజా టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ 10లో ఉన్న సీరియల్స్ ఇవి. మరి ఈ జీ తెలుగులో వచ్చే సీరియల్స్ ఏంటి... అవి ఏ సమయానికి వస్తాయో ఈ ఆర్టికల్ లో చూడండి.

జీ తెలుగు సీరియల్స్(Zee Telugu Serials), టైమింగ్స్

ఊహలు గుసగుసలాడే - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12.30 నుంచి 1 వరకు

ముక్కుపుడక - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 నుంచి 1.30 వరకు

గుండమ్మ కథ - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 2 వరకు

రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు

శుభస్య శీఘ్రం - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు

మిఠాయి కొట్టు చిట్టెమ్మ - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 నుంచి 3.30 వరకు

వైదేహి పరిణయం - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3.30 నుంచి 4 వరకు

ముద్ద మందారం - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 4 నుంచి 4.30 వరకు

ముత్యాల ముగ్గు - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 4.30 నుంచి 5 వరకు

నాగిని - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5 నుంచి 5.30 వరకు

మన అంబేద్కర్ - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5.30 నుంచి 6 వరకు

దేవతలారా దీవించండి - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 నుంచి 6.30 వరకు

రాధమ్మ కూతురు - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.30 నుంచి 7 వరకు

చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 7 నుంచి 7.30 వరకు

కల్యాణం కమనీయం - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 నుంచి 8 వరకు

పడమటి సంధ్యారాగం - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 నుంచి 8.30 వరకు

త్రినయని - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30 నుంచి 9 వరకు

ప్రేమ ఎంత మధురం - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 నుంచి 9.30 వరకు

అమ్మాయి గారు - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9.30 నుంచి 10 వరకు

సూర్యకాంతం - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 10 నుంచి 10.30 వరకు

రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 10.30 నుంచి 11 వరకు

జీ సూపర్ ఫ్యామిలీ - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 11 నుంచి 12 వరకు

IPL_Entry_Point

సంబంధిత కథనం