Rolls Royce Spectre | స్టైలిష్ లుక్​లో రోల్స్ రాయిస్ స్పెక్టర్.. వచ్చేది అప్పుడే-rollsroyce spectre comes as a spiritual successor to phantom in 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rolls-royce Spectre Comes As A Spiritual Successor To Phantom In 2023

Rolls Royce Spectre | స్టైలిష్ లుక్​లో రోల్స్ రాయిస్ స్పెక్టర్.. వచ్చేది అప్పుడే

Mar 31, 2022, 08:50 AM IST HT Auto Desk
Mar 31, 2022, 08:50 AM , IST

  • రోల్స్ రాయిస్ ఫాంటమ్ నుంచి… రోల్స్ రాయిస్ స్పెక్టర్ వారసుడిగా వస్తుంది. దీనిని 2023 చివరిలో లాంచ్ చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇటీవలె రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీను -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పరీక్షించారు.

ఈవీ  23-అంగుళాల మముత్ అల్లాయ్ వీల్స్​పై రోల్స్ రాయిస్ స్పెక్టర్ నడుస్తుంది.

(1 / 12)

ఈవీ  23-అంగుళాల మముత్ అల్లాయ్ వీల్స్​పై రోల్స్ రాయిస్ స్పెక్టర్ నడుస్తుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ నుంచి… రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీని అధునూతనంగా తీసుకువస్తున్నారు.

(2 / 12)

రోల్స్ రాయిస్ ఫాంటమ్ నుంచి… రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీని అధునూతనంగా తీసుకువస్తున్నారు.

రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ను 'ది ఎలక్ట్రిక్ సూపర్ కూపే'గా విక్రయించనున్నారు.

(3 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ను 'ది ఎలక్ట్రిక్ సూపర్ కూపే'గా విక్రయించనున్నారు.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ కేవలం 0.26 డ్రాగ్ కో-ఎఫిషియెన్సీని కలిగి ఉందని ఆ సంస్థ పేర్కొంది.

(4 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ కేవలం 0.26 డ్రాగ్ కో-ఎఫిషియెన్సీని కలిగి ఉందని ఆ సంస్థ పేర్కొంది.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ విష్పర్ క్వైట్ క్యాబిన్‌తో వస్తుందని వెల్లడించారు.

(5 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ విష్పర్ క్వైట్ క్యాబిన్‌తో వస్తుందని వెల్లడించారు.

బ్రిటిష్ లగ్జరీ కార్ మార్క్యూ.. ఈవీ  వ్యూహంలో రోల్స్ రాయిస్ స్పెక్టర్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

(6 / 12)

బ్రిటిష్ లగ్జరీ కార్ మార్క్యూ.. ఈవీ  వ్యూహంలో రోల్స్ రాయిస్ స్పెక్టర్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ కూడా ఘోస్ట్, ఫాంటమ్, కల్లినన్ మాదిరిగానే 'ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ' ప్లాట్‌ఫారమ్‌చే రూపొందించారు.

(7 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ కూడా ఘోస్ట్, ఫాంటమ్, కల్లినన్ మాదిరిగానే 'ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ' ప్లాట్‌ఫారమ్‌చే రూపొందించారు.

రోల్స్ రాయిస్ స్పెక్టర్​ను పూర్తిగా కొత్త స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీతో తయారు చేశారు.

(8 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్​ను పూర్తిగా కొత్త స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీతో తయారు చేశారు.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ ఆర్​ఎఫ్​ఆర్​ స్టైలింగ్ ఎలిమెంట్‌లతో.. ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది.

(9 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ ఆర్​ఎఫ్​ఆర్​ స్టైలింగ్ ఎలిమెంట్‌లతో.. ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీను -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పరీక్షించారు.

(10 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీను -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పరీక్షించారు.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ పవర్ సోర్స్‌గా 700 కిలోల బరువున్న బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.

(11 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ పవర్ సోర్స్‌గా 700 కిలోల బరువున్న బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.

సంబంధిత కథనం

రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంకేతాలలో మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. గ్రహాల రాశిని మార్చడంతో పాటు కొన్నిసార్లు మరొక గ్రహంతో సంయోగం కూడా ఏర్పడుతుంది, అంటే ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉంటాయి. మే 1 న, బృహస్పతి మేషం నుండి వృషభరాశికి సంక్రమిస్తుంది, మే 19 న శుక్రుడు తన స్వంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితిలో గురు, శుక్రులు 12 సంవత్సరాల తర్వాత వృషభరాశిలో కలుస్తున్నారు. దీంతో పాటు గజలక్ష్మి యోగం కూడా కలుగుతోంది. ఏసీని నడపడం వల్ల భారీ బిల్లు రాకపోవచ్చు. ఏసీని తెలివిగా వాడాలి. మీరు విద్యుత్ ఖర్చును సులభంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకోండి.బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది.   ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ పుష్ప 2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీపై దేశ‌వ్యాప్తంగా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. వేసవిలో ఇంట్లో కూర్చొని ఎర్రటి పుచ్చకాయ తింటే ఆ మజా వేరు. పుచ్చకాయ రసంతో శరీరం, మనసు తృప్తి చెందుతాయి. ఈ కారణంగా పుచ్చకాయను ఎక్కువగా తింటారు. అయితే పుచ్చకాయను ఎక్కువగా తింటే దాని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు