terrorism News, terrorism News in telugu, terrorism న్యూస్ ఇన్ తెలుగు, terrorism తెలుగు న్యూస్ – HT Telugu

Latest terrorism Photos

<p>రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందు అధ్యక్ష డిబేట్లో పాల్గొన్న 12 గంటల తర్వాత డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో ఈ కార్యక్రమం సందర్భంగా కరచాలనం చేశారు.</p>

9/11 attacks: ఒకే వేదిక వద్దకు బైడెన్, హారిస్, ట్రంప్ ను తీసుకువచ్చిన బాధాకర ఈవెంట్

Thursday, September 12, 2024

<p>ఆరుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు మొదర్గామ్ &nbsp;కు చెందినవారు కాగా, నలుగురు చింగాంకు చెందినవారు. మొదర్గామ్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో పారా కమాండో లాన్స్ నాయక్ ప్రదీప్ మృతి చెందారు. నిఘా వర్గాల సమాచారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్ లో కనీసం ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను వారి స్థావరంలో మట్టుబెట్టారు. ఆ తర్వాత చిన్నిగ్రామ్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీని ప్రకారం ఈ దాడిలో హవల్దార్ రాజ్ కుమార్ అమరుడయ్యారు.</p>

కశ్మీర్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదులు మృతి

Sunday, July 7, 2024

<p>మాస్కోలోని ఒక భవనంపై ‘‘మేం వేదన చెందుతున్నాం’’ అనే సందేశంతో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్</p>

Moscow concert hall shooting: కాల్పుల అనంతరం మాస్కో కన్సర్ట్ హాల్ లో హృదయవిదారక దృశ్యాలు; 130 మందికి పైగా మృతి

Saturday, March 23, 2024

<p>లోక్ సభలో కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్మోక్ గన్ తో పొగ వదిలిన అనంతరం దృశ్యం.&nbsp;</p>

Lok Sabha security breach: పార్లమెంటులో భారీ భద్రతా వైఫల్యం; లోక్ సభలో స్మోక్ గన్స్ తో దుండగుల హల్ చల్

Wednesday, December 13, 2023