భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో తీవ్రవాద సంస్థ జైషే చీఫ్ మసూద్ అజహర్ కుటుంబం పూర్తిగా ఛిన్నాభిన్నమైందని ఆ సంస్థ కమాండర్ ఒకరు స్వయంగా అంగీకరించారు.