leafy-vegetables News, leafy-vegetables News in telugu, leafy-vegetables న్యూస్ ఇన్ తెలుగు, leafy-vegetables తెలుగు న్యూస్ – HT Telugu

Latest leafy vegetables Photos

పాలకూరను తరచూ తింటే కేన్సర్​ వచ్చే అవకాశం తగ్గుతుందట! ఇందులో జిఆక్సన్​థిన్​, కెరోటెనాయిడ్స్​ వంటి పదార్థాలు ఇందుకు కారణం.

పాలకూరని ‘సూపర్​ ఫుడ్​’ అని ఎందుకు అంటారో మీకు తెలుసా?

Monday, November 6, 2023

చలికాలం వచ్చిందంటే మార్కెట్లో మెంతి కూర కట్టలు విచ్చలవిడిగా లభిస్తాయి. ఈ ఆకుకూరలు కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకు నాణ్యత తెలిస్తే మీరు ఔషధంగా స్వీకరిస్తారు.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనానికి మెంతి ఆకు చేసే మేలు

Friday, November 3, 2023

చాలా మంది వేసవిలో దోసకాయ తినడానికి ఇష్టపడతారు.  దోసకాయ తినడం మంచిదే, కానీ దోసకాయను ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Cucumber Side Effects । దోసకాయ తినడం మంచిదే కానీ.. అందరికీ కాదు!

Thursday, May 11, 2023

ఆయుర్వేదం ప్రకారం అంజీర్ ఒంటికి చలువ చేసే ఆహారం. ఇది ప్రేగు కదలికలకు కూడా సహాయపడుతుంది.  శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అంజీర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

Anjeer Health Benefits: అంజీర్ పండ్లు తింటే అమూల్యమైన ఆరోగ్య ప్రయోజనాలు!

Wednesday, April 26, 2023

రక్తపోటును నియంత్రణ: పుదీనాలో ప్రధాన భాగం అయిన మెంథాల్ 24-గంటలలో సగటు ధమనుల సిస్టోలిక్ - డయాస్టొలిక్ రక్తపోటును ఆకస్మిక హైపర్‌టెన్సివ్‌లో తగ్గిస్తుంది

Mint in Summer: వేసవిలో పుదీనాతో కలిగే చల్లని ప్రయోజనాలు ఎన్నో!

Tuesday, April 11, 2023

అరటికాయల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుంది. కడుపు నొప్పి సమస్యలు ఉండవు.

Raw Banana Health Benefits । అరటికాయలో పోషకాలు ఘనం, తింటే ఆరోగ్యకరం!

Friday, March 31, 2023

ఆకుకూరలు సులభంగా కుళ్లిపోతాయి. అయితే ఇవి పాడైపోకుండా ఉండాలంటే.. వాటిని పేపర్‌లో బాగా చుట్టి పాలిథిన్‌లో కట్టాలి. ప్యాకెట్‌లోకి గాలి లేదా వెలుతురు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాలకూర, పుదీనా ఆకులను ఇలా భద్రపరుచుకోవచ్చు.

Leafy Greens Preserving Process : ఆకుకూరలు ఎక్కువ కాలం ఫ్రెష్​గా ఉండాలంటే ఇలా చేయండి..

Friday, January 20, 2023

బతువా ఆకు జ్యూస్ తాగడం వల్ల కడుపులోని నులిపురుగులు చనిపోయి, కడుపు శుభ్రం అవుతుంది.

Bathua Leaves Benefits । బతువా ఆకు గురించి విన్నారా? ఈ ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!

Thursday, December 29, 2022