kavitha-kalvakuntla News, kavitha-kalvakuntla News in telugu, kavitha-kalvakuntla న్యూస్ ఇన్ తెలుగు, kavitha-kalvakuntla తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  kavitha kalvakuntla

Latest kavitha kalvakuntla Photos

క్షేత్ర స్థాయిలో మరింత పోరాడుతానని కవిత అన్నారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కవిత తెలిపారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని తెలిపారు.

Mlc Kavitha : తల్లిని చూసి భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కామెంట్స్

Wednesday, August 28, 2024

'నేను కేసీఆర్ బిడ్డను త‌ప్పు చేసే ప్రస‌క్తే లేద‌ని' అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత అన్నారు. తనను అన‌వ‌స‌రంగా జైలులో పెట్టి జ‌గ‌మొండిగా చేశారన్నారు. తన 18 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నోఎత్తుప‌ల్లాలు చూశానన్నారు.

BRS Mlc Kavitha : కేసీఆర్ బిడ్డ తప్పు చేసే ప్రసక్తే లేదు, వ‌డ్డీతో స‌హా తిరిగి చెల్లిస్తా- ఎమ్మెల్సీ కవిత

Wednesday, August 28, 2024

రాజకీయ కక్షతోనే తన బిడ్డ, ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ అధినేక కేసీఆర్ అన్నారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అన్నారు.  తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.

KCR : రాజకీయ కక్షతోనే నా బిడ్డను జైల్లో పెట్టారు, కన్న తండ్రిగా నాకు బాధ ఉండదా? - కేసీఆర్

Tuesday, July 23, 2024

బుధవారం అక్కినేని నాగార్జున బీఆర్ఎస్‌ అధినేతను  కేసీఆర్ ను కలిశారు. తన సోదరుడు నిర్మాత అక్కినేని వెంకట్‌తో కలిసి యశోధా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.

Yashoda Hospital : కేసీఆర్ వద్దకు హీరో నాగార్జున.. మంత్రి కోమటిరెడ్డికి కవిత పరామర్శ

Wednesday, December 13, 2023

సోలాపూర్ లో మధ్యాహ్నం నగేష్ వాల్యాల్ నివాసంలో కవిత బతుకమ్మను పేర్చారు. అనంతరం దశరథ్ గోప్ నివాసానికి వెళ్లారు. తదనంతరం దత్త మందిర్ నుంచి మొదలైన బతుకమ్మ ర్యాలీలో కవిత మహిళలతో కలిసి నడిచారు.

Bathukamma : సోలాపూర్ లో బతుకమ్మ సంబరాలు-పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

Sunday, October 22, 2023

దాదాపు గంటపాటు కవిత - చంద్రశేఖర్ అజాద్ భేటీ కొనసాగింది. దేశంలోని రాజకీయ విధానాలు, తెలంగాణలో బహుజనులకు దళితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించారు.

Hyderabad : ఆసక్తికరంగా భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ టూర్ - కవితతో మంతనాలు, రేపు KCRతో భేటీ

Thursday, July 27, 2023

ప్రవాసీ తెలంగాణ వాసులు, జాగృతి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బోనంతో స్థానిక దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

Bonalu in Australia : బ్రిస్బెన్‌లో ‘బోనాల’ సందడి

Sunday, July 16, 2023

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించారు.

Bonalu Festival : బంగారు బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు

Sunday, July 9, 2023

కవిత దీక్షను సీపీఎం సీతారాం ఏచూరి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్సీ కవిత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు సీపీయం నేత సీతారం ఏచూరి. మహిళల కోసం ముందడుగు వేశారని అన్నారు. బిల్లు ఆమోదం పొందే వరకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Kavitha Hunger Strike : జంతర్‌ మంతర్‌ వద్ద కవిత దీక్ష.. దేశమంతా పోరాటం వ్యాపించాలని పిలుపు

Friday, March 10, 2023

భోగి మంట వేసి.. బసవన్నలకు పూజ చేసి, హరిదాసు అక్షయ పాత్రలో బియ్యం సమర్పించారు ఎమ్మెల్సీ కవిత.

Bhogi Celebrations in Hyd: తెలుగు లోగిళ్లలో భోగి సందడి.. జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు

Saturday, January 14, 2023