iphone News, iphone News in telugu, iphone న్యూస్ ఇన్ తెలుగు, iphone తెలుగు న్యూస్ – HT Telugu

Latest iphone Photos

2024 ఐప్యాడ్ ఎయిర్ ఎం 2 చిప్ తో, 11 అంగుళాలు, 13 అంగుళాల సైజ్ తో అందుబాటులో ఉంది. ఇది 128 జీబీ బేస్ స్టోరేజ్, ల్యాండ్ స్కేప్-ఎడ్జ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందిస్తుంది, ఇది యుఎస్ లో 599 డాలర్లు, భారతదేశంలో రూ .59,900 లకు లభిస్తుంది.

Apple Let Loose Event 2024: ఆపిల్ లెట్ లూజ్ ఈవెంట్ 2024.. కొత్త ప్రొడక్ట్స్ హంగామా

Wednesday, May 8, 2024

5. యాప్స్ తో సమస్య: ఫేస్ బుక్, వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి మీరు క్రమం తప్పకుండా ఉపయోగించే యాప్స్ అకస్మాత్తుగా పనిచేయకుండా పోవడం, లేదా సడన్ గా కనిపించకుండా పోవడం జరిగితే, మీ ఐఫోన్ లో హానికరమైన సాఫ్ట్ వేర్ ఉండి ఉండవచ్చు. దానివల్ల మీ ఐ ఫోన్ మెమొరీ అయిపోయి ఉండవచ్చు.

iPhone hacked?: మీ ఐ ఫోన్ హ్యాక్ అయిందో? లేదో తెలుసుకోవాలా? ఇలా చేయండి..

Saturday, April 13, 2024

ఐ ఫోన్  14 కొనే సమయంలో తమ వద్ద ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 48 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, పాత స్మార్ట్ ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా ఈ మొత్తం మారతుంది.

iPhone 14 discount: ఫ్లిప్ కార్ట్ లో ఐ ఫోన్ 14 పై ఆకర్షణీయమైన డిస్కౌంట్; బ్యాంక్ ఆఫర్స్ అదనం

Tuesday, April 2, 2024

ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో కృత్రిమ మేథ (AI) సామర్థ్యాలు కూడా ఉండవచ్చు. మునుపటి కంటే ఎక్కువ కోర్స్ కలిగిన న్యూరల్ ఇంజిన్ కలిగిన ఎ 18 చిప్ సెట్ ను ఇందులో అమర్చనున్నట్లు సమాచారం. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ పనులను నిర్వహించడానికి అంకితమైన ఆపిల్ చిప్ సెట్ లలో న్యూరల్ ఇంజిన్ ఒక కీలకమైన భాగం.

iPhone 16 leaks: ఐ ఫోన్ 16 లో స్క్రీన్ సైజ్ పెరుగుతోంది.. ఏఐ కేపబిలిటీ సహా మరికొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్..

Tuesday, March 19, 2024

అమెజాన్​లో ఎక్స్​క్లూజివ్ డిస్కౌంట్ ధరలో ఆపిల్ ఐఫోన్ 14ను కొనుగోలు చేసుకోవచ్చు. మొదట రూ.79,900.00 వద్ద లిస్ట్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.58,999కే లభిస్తోంది. అంటే., 26 శాతం ధర తగ్గినట్టు. ఈ డీల్​తో ఈ గ్యాడ్జెట్​ సేల్స్​ మరింత పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి.

అమెజాన్​లో.. ఐఫోన్​ 14పై క్రేజీ డిస్కౌంట్స్​.. మిస్​ అవ్వకండి!

Sunday, March 17, 2024

యాపిల్ ఐఫోన్ 15 సాటిలేని పనితీరు మరియు ఫీచర్లను కలిగి ఉంది. వినూత్న డిజైన్, అధునాతన కెమెరా వ్యవస్థ, పవర్ హస్ ఏ16 బయోనిక్ చిప్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.

iPhone 15: అమెజాన్ లో ఐఫోన్ 15పై ఆకర్షణీయమైన డిస్కౌంట్; అదనపు ఆఫర్స్ కూడా..

Thursday, March 7, 2024

ఐఫోన్​ 16లో బ్యాటర్​.. 6 పర్సెంట్​ ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్​ 15లో 3,349ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండగా.. కొత్త స్మార్ట్​ఫోన్స్​లో 3,561ఎంఏహెచ్​ సెటప్​ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. అధికారిక ప్రకటన కోసం సెప్టెంబర్​ వరకు వేచి చూడాల్సిందే.

iPhone 15 vs iPhone 16 : ఐఫోన్​ 15- ఐఫోన్​ 16 మధ్య కనిపించే భారీ మార్పులు ఇవే..!

Monday, February 19, 2024

ఈ రోజుల్లో, దొంగలు ఎక్కువగా ఐఫోన్‌ లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మనం మన వ్యక్తిగత, వృత్తిగత, ఆర్థిక వివరాలన్నీ ఫోన్ లోనే సేవ్ చేసుకుని ఉంటాం. ఒకవేళ ఆ ఫోన్ పోతే, ఆ సమాచారం వారికి అందితే చాలా సమస్యలు, నష్టాలు ఎదురవుతాయి. టెక్ దొంగలకు మీ 4-అంకెల ఐఫోన్ పాస్‌కోడ్‌ను ఛేదించడం పెద్ద కష్టమేం కాదు.

iPhone passcode security: 4 అంకెల ఐఫోన్ పాస్ కోడ్ తో చాలా డేంజర్; ఐ ఫోన్ లోని మీ డేటా సేఫ్టీ కోసం ఇలా చేయండి..

Friday, December 22, 2023

1. iPhone 15 Pro Max - Apple ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇది. వెనుకవైపు 48MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే, కొత్త 5X టెలిఫోటో లెన్స్‌ తో వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్తమ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లలో ఇది బెస్ట్ గా పరిగణిస్తారు. ఇందులో A17 Pro SoC చిప్ సెట్ ఉంటుంది. Apple తన స్మార్ట్ ఫోన్ లలో కన్సోల్ గేమ్‌లను కూడా అందించడం ప్రారంభించింది, రెసిడెంట్ ఈవిల్ విలేజ్ యాప్ స్టోర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. డెత్ స్ట్రాండింగ్ వంటి గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది.

Best camera smartphones: అత్యుత్తమ క్వాలిటీ కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Friday, December 15, 2023

క్రోమా స్టోర్స్ లో వినియోగదారులు రూ. 2 వేల అడ్వాన్స్ మొత్తం చెల్లించి తమకు నచ్చిన ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ ను, యాపిల్ వాచ్ ను ప్రి బుక్ చేసుకోవచ్చు.

iPhone 15 offers: ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లపై ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి.. ఎక్కడో తెలుసా?

Saturday, September 16, 2023

యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో 3000 నిట్స్ డిస్ ప్లే ఉంటుంది. ఇది చాలా బ్రైట్ గా ఉంటుంది. సన్ లైట్ లో క్లియర్ గా కనిపిస్తుంది.

Apple Watch Ultra 2: యాపిల్ వాచ్ అల్ట్రా 2 ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

Wednesday, September 13, 2023

ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ లో 6.7 ఇంచ్ ల డిస్ ప్లే ఉంటుంది. ఐ ఫోన్ 15 ప్రొ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ల్లో  లైట్ వెయిట్, స్ట్రాంగ్ టైటానియం ను వాడారు. కెమెరాను కూడా అప్ గ్రేడ్ చేశారు. ఈ ఫోన్స్ లో 48ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది.

iPhone 15 Pro Max price: ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర ఎంతో తెలుసా?

Wednesday, September 13, 2023

ఐ ఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్ ఐదు రంగుల్లో లభిస్తాయి. అవి పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్. ఈ శుక్రవారం నుంచి ఈ ఫోన్లను ప్రి ఆర్డర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.

Apple event 2023: ఐ ఫోన్ లవర్స్ కు శుభవార్త; ఐ ఫోన్ 15 వచ్చేసింది..

Wednesday, September 13, 2023

iPhone 15 - యాపిల్ ఈవెంట్ లో ఐ ఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐ ఫోన్ 15 ప్రొ, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేయనున్నారు.

Apple Event 2023: యాపిల్ ఈవెంట్ లో ఏమేం మోడల్స్ లాంచ్ అవుతున్నాయో తెలుసా?

Thursday, September 7, 2023

ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ తో పోలిస్తే, ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర 100 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు అదనంగా ఉండనుందని సమాచారం. డిజైన్, ధర, స్పెసిఫికేషన్స్ కు సంబంధించిన పూర్తి సమాచారం సెప్టెంబర్ 12న జరిగే యాపిల్ ఈవెంట్ లోనే తెలుస్తుంది.

iPhone 15 Pro Max: ఐ ఫోన్ 15 ప్రొ మాక్స్ ధర ఎంతో తెలుసా?

Wednesday, September 6, 2023

సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. అందులో కొత్తగా సాలిడ్ బటన్, యూఎస్ బీ సీ పోర్ట్ ఫాస్ట్ చార్జింగ్ వంటివి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

iPhone 15 launch: త్వరలో లాంచ్ అవనున్న ఐ ఫోన్ 15 స్పెషల్ ఫీచర్స్ ఏంటో తెలుసా?

Thursday, August 31, 2023

The iPhone 15 series: ఐ ఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో యూఎస్బీ సీ టైప్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా, జూమ్ రేంజ్ తో పెరిస్కోప్ కెమెరా కూడా ఉండనుంది. పూర్తి వివరాలు లాంచ్ ఈవెంట్ లోనే తెలియనున్నాయి.

Smartphones launches in 2023: ఐ ఫోన్ 15 సహా త్వరలో లాంచ్ కానున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Thursday, August 24, 2023

ఫ్లిప్ కార్ట్ లో ఈ ఆఫర్స్ తో పాటు వివిధ బ్యాంక్ ల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10% వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

iPhone discounts: ఐ ఫోన్ 11, ఐఫోన్ 12, ఐ ఫోన్ 14 లపై బంపర్ ఆఫర్లు; డోంట్ మిస్

Monday, August 21, 2023

iPhone 12: ఐ ఫోన్  కొనడం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారా? ఐ ఫోన్ 12 పై ఇప్పుడు బెస్ట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆమెజాన్ లో చెక్ చేయండి. డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అదనం.

iPhone 12 price cut: ఐ ఫోన్ 12 పై భారీ డిస్కౌంట్; బ్యాంక్ ఆఫర్స్ అదనం

Friday, August 18, 2023

2023 సెప్టెంబర్​లో ఐఫోన్​ 15 లాంచ్​కు సిద్ధమవుతోంది. ఇక 2024లో ఐఫోన్​ 16 లాంచ్​ అవ్వాల్సి ఉంది.

ఐఫోన్​ 16.. ఐఫోన్​ 15కు మించి! లీక్స్​ షురూ..

Monday, July 17, 2023