ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్కి గట్టి పోటీగా షావోమీ 17 ప్రో మ్యాక్స్.. ఏది కొనొచ్చు?
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వర్సెస్ షావోమీ 17 ప్రో మ్యాక్స్.. ఈ రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్స్కి సంబంధించిన ఫీచర్స్, ధరలను పోల్చి ఏది బెస్ట్? అనేది ఇక్కడ తెలుసుకుందాము..