immunity News, immunity News in telugu, immunity న్యూస్ ఇన్ తెలుగు, immunity తెలుగు న్యూస్ – HT Telugu

Latest immunity Photos

చలికాలం వచ్చిందంటే మార్కెట్లో మెంతి కూర కట్టలు విచ్చలవిడిగా లభిస్తాయి. ఈ ఆకుకూరలు కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకు నాణ్యత తెలిస్తే మీరు ఔషధంగా స్వీకరిస్తారు.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనానికి మెంతి ఆకు చేసే మేలు

Friday, November 3, 2023

వర్షాకాలంలో ప్రకృతి తీసుకువచ్చే మార్పులను స్వీకరించడానికి మన శరీరాన్ని, ఆత్మను బలోపేతం చేయడం ముఖ్యం. ఈ సీజన్ లో వేడివేడి ఆరోగ్యకరమైన సూప్స్ తాగడం మీ మనసుకే సంతృప్తినివ్వడమే కాదు, మీ రోగనిరోధ శక్తిని పెంచుతుంది. పెసరిపప్పుతో చేసే మీ రోగనిరోధక శక్తికి అద్భుతాలు చేస్తుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా వివరించింది.

moong dal soup benefits: వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచే పెసరిపప్పు సూప్!

Saturday, August 12, 2023

వేప ఆకుల్లో చాలా గుణాలున్నాయి. వేప ఆకులు రక్తపోటును తగ్గించడం నుండి నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వర్షాకాలంలో వేప ఆకులు ఎంత ఉపయోగపడతాయో చాలా మందికి తెలియదు.

వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే వేప ఆకులు

Thursday, July 27, 2023

రోగనిరోధక శక్తిని పెంచుతుంది - నవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. అదనంగా, మీ శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు పెరుగుతాయి.

Laughing Benefits: ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండమని చెప్పేది ఇందుకే ?!

Saturday, July 8, 2023

ఐరన్: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఐరన్ తప్పనిసరి. ఇది చర్మం, జుట్టు, కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తేనె, రెడ్ మీట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డ్రైఫ్రూట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  శీతాకాలపు ఆహారంలో ఇవి  తప్పకుండా ఉంచాలి

Winter Diet Plan। చలికాలంలో చురుకుగా ఉండాలంటే మీ ఆహారంలో ఇవి ఉండాలి!

Wednesday, December 28, 2022