పిల్లలకు తరచుగా జలుబు, జ్వరాలు వస్తున్నాయా? రోగనిరోధక శక్తి పెంచడానికి పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ నిహార్ పరేఖ్ మూడు ముఖ్యమైన మార్గాలను సూచించారు.