healthy-eating News, healthy-eating News in telugu, healthy-eating న్యూస్ ఇన్ తెలుగు, healthy-eating తెలుగు న్యూస్ – HT Telugu

Latest healthy eating Photos

మనం వేగంగా తినేటప్పుడు,. మన శరీరం 'ఫైట్ లేదా ఫ్లైట్' మోడ్​లోకి వెళుతుంది, ఇది ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసే మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి అసౌకర్య లక్షణాలకు దారితీస్తుంది.

నిమిషాల్లోనే ప్లేట్​ ఖాళీ చేస్తున్నారా? అనేక ఆరోగ్య సమస్యలు పక్కా! ఇలా చేయండి..

Monday, April 29, 2024

పోషకాహారాన్ని తినడం చాలా ముఖ్యం. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తినాలి.  ఈ పోషకాహార కోసం సప్లిమెంట్లపై మాత్రమే ఆధారపడకుండా, ఆహారాన్ని తినడంపై దృష్టి పెట్టాలి.

Nutrition rich food: ప్రతిరోజూ తినాల్సిన ఏడు రకాల ఆహారాలు ఇవే

Friday, March 15, 2024

ఆల్కహాల్, కెఫిన్ లను పరిమితం చేయండి: అధిక ఆల్కహాల్, కెఫిన్ వినియోగం మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతుంది,

kidney health: కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి.. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి.

Saturday, March 9, 2024

సెలీనియం: బ్రెజిల్ గింజలు, గుల్లలు, సార్డినెస్, సాల్మన్‌ సహా పలు చేపల్లో లలో లభించే సెలీనియం థైరాయిడ్ సమస్యలతో పోరాడుతుంది. కానీ సెలీనియం ఎక్కువగా తీసుకోవడం కూడా థైరాయిడ్‌కు హానికరంగా మారుతుంది.

Thyroid diet: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా?.. ఈ ఫుడ్స్ ను తప్పక తీసుకోండి.

Saturday, February 3, 2024

గుండెల్లో మంట సమస్య ఈ మధ్య సర్వసాధారణంగా మారింది. యాసిడ్ రిఫ్లక్స్, ఆల్కహాల్ తీసుకోవడం, స్పైసీ ఫుడ్ అతిగా తినడం మొదలైన వాటి వల్ల ఈ సమస్య వస్తుంది.

Avoiding Heartburn: గ్యాస్ సమస్యతో బాధ పడుతున్నారా?.. ఈ టిప్స్ తో ఉపశమనం పొందండి..

Friday, February 2, 2024

వెల్లుల్లి తినడం మూత్రపిండాలకు చాలా మంచిది. కాబట్టి కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోండి.

Foods for Kidney health: ఈ ఫుడ్స్ తో కిడ్నీ సమస్యలు దూరం..

Thursday, January 25, 2024

జీవక్రియ, పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో థైరాయిడ్ గ్రంధిది కీలక పాత్ర. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్  థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. "ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సాధారణంగా చేపల నూనె, కొన్ని మొక్కల నూనెలలో లభిస్తాయి, ఇవి థైరాయిడ్ గ్రంధి పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమైన పోషకాలు.

Benefits of Omega 3 fatty acids: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో థైరాయిడ్ సమస్యకు చెక్

Friday, January 19, 2024

ఆయుర్వేదం ప్రకారం పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాలు తాగితే ఏమీ కలపకుండా, మరిగించి తాగాలి. మీకు పాలు ఇష్టమైనా అవి మీకు జీర్ణం కాకుంటే మేక పాలను ప్రయత్నించండి! ఇది పేగుకు సులభంగా, ప్రశాంతంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ రేఖా రాధామోని చెప్పారు.

పాలతో కలపకూడని 5 ఆహారాలు.. లేదంటే జీర్ణ సమస్యలు తప్పవు

Thursday, January 18, 2024

మధుమేహం సమస్య ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంది. ఒకసారి ఈ సమస్య తలెత్తితే దానిని పూర్తిగా నయం చేయలేం. కానీ కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా దీన్ని సులభంగా నియంత్రించవచ్చు. అందుకే వ్యాయామంతో పాటు సరైన ఆహారం కూడా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరం కాని అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్లు, అనారోగ్యకర కొవ్వులను దూరం పెట్టాలి.

మధుమేహం ఉంటే వంకాయ తినవచ్చా? సైన్స్ ఏం చెబుతోంది?

Tuesday, January 16, 2024

చలికాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది. కాబట్టి చలికాలంలో సులభంగా జీర్ణమయ్యే అన్నం తినడం మంచిది. ఇతర ఆహారాల కంటే అన్నం చాలా తేలికగా జీర్ణమవుతుంది.

Rice Benefits: చలికాలంలో అన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Wednesday, January 10, 2024

నారింజ పండ్లు అందరికీ ఇష్టమే. ఈ పండులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చలికాలంలో ఈ పండును కొంతమంది దూరం పెట్టాలి.  ఇవి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయి.

Oranges side effects: నారింజ పండ్లను వీళ్లు తినకూడదు

Wednesday, December 13, 2023

కడుపులో చికాకు, అపానవాయువు సమస్యలు ఉన్నవారు కూడా నారింజను ఎక్కువగా తినకూడదు. నారింజ వల్ల కొందరిలో గుండెల్లో మంట సమస్య, మరికొందరిలో డయేరియా సమస్య వస్తుంది.

Oranges side effects: ఈ సమస్యలు ఉన్నవారు నారింజ పళ్లను ఎక్కువగా తినకూడదు..

Tuesday, December 12, 2023

గడువు తేదీ ముగిసిన వెనిగర్ ను ఎన్ని విధాలుగా వినియోగించవచ్చో ఇక్కడ చూద్దాం.

Vinegar benefits: ఎక్స్ పైరీ డేట్ ముగిసిన వెనిగర్ ను ఇలా ఉపయోగించండి..

Saturday, December 9, 2023

బీపీ సమస్య ఉన్నప్పుడు కేవలం ఔషధాలతోనే తగ్గించుకోవాలనుకోవడం సరికాదు. జీవన శైలి లో కూడా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా, కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా బీపీని తగ్గించుకోవచ్చు.

Lower blood pressure: బీపీ ని నేచురల్ గా తగ్గించుకోవడానికి ఈ ఫుడ్స్ ట్రై చేయండి..

Tuesday, December 5, 2023

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి దివ్యమైన ఔషధం మీ వంటింట్లో లభించే అల్లం. అల్లంతో కేవలం బరువు తగ్గడమే కాదు, ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Weight Loss: ఊబకాయం తగ్గించే దివ్యౌషధం మీ వంటింట్లోనే ఉంది..

Saturday, December 2, 2023

ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలని ఎవరు కోరుకోరు! అయితే, దీని కోసం అనేక నియమాలను పాటించాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ముందుగా ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. మంచి ఆహారం తీసుకోకపోతే అకాల వృద్ధాప్యం కూడా సంభవిస్తుంది.  కాబట్టి కొన్ని ప్రత్యేక ఆహారాలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. అయితే డైలీ డైట్ లో ఏయే ఫుడ్స్ పెట్టుకోవాలో తెలుసుకోవాలి.

ఈ ఆహారాలను క్రమంతప్పకుండా తీసుకుంటే మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు

Thursday, November 30, 2023

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు మీ శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మీరు గుడ్డులోని తెల్లసొన, ప్రోటీన్ షేక్స్, స్మూతీస్, వివిధ పండ్లు తినవచ్చు.

weight loss tips: పొట్ట చుట్టూ భారీగా పెరిగిన కొవ్వును కరిగించాలా? ఉదయమే ఈ పనులు చేయండి..

Wednesday, November 29, 2023

అవకాడోల్లో విటమిన్​ సీ, ఈ, కే, బీ6, మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ పుష్కలంగా ఉంటాయి. శరీరం యాక్టివ్​గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం.

అవకాడోలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!

Sunday, November 26, 2023

100 గ్రాముల కొర్రమీను చేప మాంసంలో 94 కేలరీలు, 16.2 గ్రా ప్రోటీన్, 140 మి.గ్రా కాల్షియం, 0.5 మి.గ్రా ఐరన్, 1080 ఎంసిజి జింక్ ఉంటాయి.

Murrel Fish Health Benefits: కొర్రమీను చేపతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

Saturday, November 25, 2023

వేరుశెనగలో నియాసిన్, రెస్వెరాట్రాల్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి, ఇవి అల్జీమర్స్, వృద్ధాప్య సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

Benefits of Peanuts: పల్లీలతో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్; అందులో ఇవి కొన్ని..

Thursday, November 23, 2023