food News, food News in telugu, food న్యూస్ ఇన్ తెలుగు, food తెలుగు న్యూస్ – HT Telugu

Latest food Photos

ఇది చేతులు, కాళ్ళకు రక్తం సక్రమంగా ప్రవహించడాన్ని సూచిస్తుంది. ఇది నొప్పి, తిమ్మిరి వంటి అనుభూతిని కలిగిస్తుంది. బీట్ రూట్ రసం రక్త ప్రసరణను పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది.

Beetroot: బీట్‌రూట్‌ను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు, దాన్ని ఎందుకు తినాలో తెలుసుకోండి

Saturday, May 4, 2024

టూనా చేప ప్రోటీన్ అవసరాలను తీరుస్తుంది, ఎక్కువసేపు పొట్ట నిండిని ఫీలింగ్ ఇస్తుంది.

World Tuna Day: టూనా చేపలు తింటే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి

Thursday, May 2, 2024

పుచ్చకాయ, కర్బూజాలల నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వేసవిలో దొరికే పండ్లు. వాటర్ మెలన్ లేదా మస్క్ మెలన్… ఈ రెండింటిలో ఏది తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకోండి.

పుచ్చకాయ VS కర్బూజా… ఈ రెండింటిలో ఏది వేసవిలో ఆరోగ్యకరమైనది?

Wednesday, May 1, 2024

2. రాత్రి భోజనం తర్వాత వంటగదిని మూసివేయండి: రాత్రి భోజనం చేసిన తర్వాత, వంటగదికి తాళం వేసేయండి. దీనివల్ల అనవసరమైన చిరుతిండికి దూరంగా ఉండగలుగుతాం. రాత్రిపూట ఆహారం తీసుకోవడాన్ని ఇది అరికడుతుంది.

Midnight hunger: డే అంతా డైటింగ్ చేసి.. నైట్ మాత్రం కుమ్మేస్తున్నారా?.. ఈ టిప్స్ పాటించండి..

Wednesday, May 1, 2024

కిస్మిస్​.. ఎముకల బలాన్ని పెంచుతుంది​. నానబెట్టిన కిస్మిస్​ తింటే వంటికి కాల్షియం లభిస్తుంది.

కిస్మిస్​ని నానబెట్టి రోజు తింటే.. ఎముకలకు బలం- ఆరోగ్యం!

Sunday, April 28, 2024

పొద్దుతిరుగుడు విత్తనాలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.

Sunflower seeds: పొద్దు తిరుగుడు విత్తనాలు చేసే మ్యాజిక్ తెలిస్తే ప్రతి రోజూ వీటిని తింటారు

Friday, April 26, 2024

పచ్చి చేపలను ఉప్పు, పసుపుతో నానబెట్టడం లేదా కడగడం వల్ల వాసన పోతుంది.

Fish Cleaning: చేపలను ఉప్పు, పసుపు వేసి ఎందుకు శుభ్రపరచాలో తెలుసుకోండి

Wednesday, April 24, 2024

దక్షిణ భారత వంటకాలలో సాంబార్ ఒకటి. దీనికి అభిమానులు ఎక్కువ. వివిధ రకాల మసాలా దినుసులను జోడించి తయారు చేసే సాంబార్ లేకుండా ఏ పెళ్లి విందు పూర్తి కాదు. సాంబార్ వెరీ స్పెషల్ వంటకంగా పేరు తెచ్చుకుంది.

Sambar History: సాంబార్ పుట్టిన రాష్ట్రం ఇదే, దీనికి ఎవరి పేరు పెట్టారంటే…

Tuesday, April 23, 2024

ప్రతి ఇంట్లో సాధారణంగా ఉండే వస్తువుల్లో ఒకటి ఫ్రిడ్జ్​. అయితే.. కొన్ని ఆహార పదార్ధాలను ఫ్రిడ్జ్​లో పెట్టకూడదు. న్యూట్రిషనిస్ట్ జుహీ కపూర్ షేర్ చేసిన ఈ లిస్ట్​ని చూసేయండి.

ఫ్రిడ్జ్​లో అస్సలు పెట్టకూడని ఆహార పదార్థాలు.. చాలా జాగ్రత్తగా ఉండాలి!

Sunday, April 21, 2024

కీరదోసకాయ భారతదేశంలోనే పుట్టిందని పరిశోధకులు చెబుతున్నారు. మొదట హిమాలయ ప్రాంతాల్లో కనిపించిన ఈ దోసకాయ… ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని పరిశోధకులు చెబుతున్నారు.

Cucumber: వేసవిలో కీరాదోసకాయను తినాల్సిన పద్ధతి ఇది

Monday, April 15, 2024

ఎండుమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ వల్ల పొట్ట ఉబ్బి, కడుపునొప్పి వస్తుంది.

Health Tips: కారం అధికంగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా?

Wednesday, April 10, 2024

చిల్లీ పౌడర్​లో ఉండే కాప్సీసిన్​.. కడుపులో ఇన్​ఫ్లమేషన్​ని సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి.

కారం ఎక్కువగా తింటే శరీరం మొత్తం రోగాలే!

Monday, April 8, 2024

పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెసరపప్పు ఒకటి. వేడిగా ఉండే వాతావరణంలో తేలికపాటి భోజనాలు చేయాలి. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి.

Moongdal Benefits: వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పెసరపప్పు ఒకటి

Thursday, April 4, 2024

ఎన్నో ఔషధ గుణాలు.. శొంఠి సొంతం. అనేక వ్యాధులను నయం చేసేందుకు.. ఆయుర్వేదంలో శొంఠిని, శొంఠి పొడిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

రోజు కాస్త శొంఠి తింటే.. గ్యాస్​ సమస్య దూరం- శరీరానికి ఆరోగ్యం!

Monday, April 1, 2024

వేడి వాతావరణం పెరిగిపోతోంది. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరానికి కొన్ని సూపర్ ఫుడ్స్ అందించాలి.

Summer foods: వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాల జాబితా ఇదే

Friday, March 29, 2024

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూరగాయలు, విత్తనాలు, కాయలు, సిట్రస్ పండ్లు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని తినాలి. ఇవి మీ థైరాయిడ్ పనితీరును కాపాడుతుంది.  థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం కీలకమని గుర్తుంచుకోండి. ఈ సమస్యను నియంత్రించాలంటే ఏం తినాలో తెలుసుకోండి.

Thyroid Food: థైరాయిడ్ సమస్య ఉంటే కచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవన్నీ

Saturday, March 23, 2024

సాధారణ జలుబులో ఇబ్బందిపెట్టే విషయం ముక్కు దిబ్బడ.  జలుబు వల్ల శరీరం అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కలోంజి ని తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.

Black Cumin: నల్లజీలకర్ర తినమని చెబుతున్న ఆయుర్వేదం, ఆ సమస్యలన్నీ దూరం

Wednesday, March 20, 2024

పోషకాహారాన్ని తినడం చాలా ముఖ్యం. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తినాలి.  ఈ పోషకాహార కోసం సప్లిమెంట్లపై మాత్రమే ఆధారపడకుండా, ఆహారాన్ని తినడంపై దృష్టి పెట్టాలి.

Nutrition rich food: ప్రతిరోజూ తినాల్సిన ఏడు రకాల ఆహారాలు ఇవే

Friday, March 15, 2024

ప్రొటీన్ ఆహారాన్ని ప్రతి రోజూ తినాల్సిన అవసరం ఉంది.  గుడ్లు, బీన్స్, లేత మాంసం, చేపలు, చిక్కుళ్ళు వంటి వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. చర్మానికి, జుట్టు ఆరోగ్యానికి ప్రొటీన్ చాలా అవసరం.

Protein: ప్రొటీన్ ఎందుకు తినాలి? ప్రొటీన్ ఫుడ్ తినకపోతే ఏమవుతుంది?

Thursday, March 14, 2024

గుడ్లు, బీన్స్, చికెన్, చేపలు, చిక్కుళ్ళు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి

ఆహారంలో ప్రోటీన్ ఎందుకు అవసరం? ప్రొటీన్ నిర్వహించే విధులు ఏంటి?

Wednesday, March 13, 2024