diabetes News, diabetes News in telugu, diabetes న్యూస్ ఇన్ తెలుగు, diabetes తెలుగు న్యూస్ – HT Telugu

Latest diabetes Photos

పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెసరపప్పు ఒకటి. వేడిగా ఉండే వాతావరణంలో తేలికపాటి భోజనాలు చేయాలి. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి.

Moongdal Benefits: వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పెసరపప్పు ఒకటి

Thursday, April 4, 2024

డయాబెటిస్ ఒక సైలెంట్ కిల్లర్.  దీని లక్షణాలు వచ్చిన వెంటనే కనిపించవు. మెల్లగా బయటపడుతూ ఉంటాయి. అయినా ఆ లక్షణాలను ఎవరూ సీరియస్ గా తీసుకోరు. అందుకే డయాబెటిస్ బాగా ముదిరాకే బయటపడుతుంది. డయాబెటిస్ వచ్చినవారికి ఎక్కువగా కనిపించే లక్షణం దాహం అతిగా వేయడం, తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం. ఇవే కాదు మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాాయి.

Diabetes: డయాబెటిస్ వల్ల మీ చర్మం, దంతాలలో కనిపించే మార్పులు ఇవే

Friday, March 15, 2024

మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఆహారాలు మాత్రమే కాదు, మరిన్ని కారణాల వల్ల కూడా డయాబెటిస్ సమస్య పెరిగిపోతుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, కృత్రిమ స్వీటెనర్లు వాడడం, ఫైబర్ ఉన్న పదార్థాలు తక్కువగా తినడం, వృద్ధాప్యం వంటివి కూడా గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి.

Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కారణాలు ఇవిగో, వీటిని చేయకండి

Thursday, February 29, 2024

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీపి ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్, షుగర్ అధికంగా ఉండే పానీయాలు, సోడాలకు ఆమడదూరంలో ఉండాలి. టీ, కాఫీ అలవాట్లు కూడా వదులుకోవడం మంచిది. టీకి బదులుగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ అలవాటు చేసుకోండి.

మీకు డయాబెటిస్ ఉంటే ఈ నియమాలను పాటించండి? లేకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది

Wednesday, February 7, 2024

రక్తంలో చక్కెర నియంత్రణ: అధిక బరువు మీ శరీరానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్‌ను ఉపయోగించడం కష్టతరం చేస్తుంది. బరువు తగ్గడం ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది, మీ శరీరానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సులభం చేస్తుంది. మందుల అవసరాన్ని తగ్గిస్తుంది.

Losing weight for diabetes: బరువు తగ్గడం డయాబెటిస్‌కు ఎందుకు మంచిది?

Monday, February 5, 2024

మధుమేహం సమస్య ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంది. ఒకసారి ఈ సమస్య తలెత్తితే దానిని పూర్తిగా నయం చేయలేం. కానీ కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా దీన్ని సులభంగా నియంత్రించవచ్చు. అందుకే వ్యాయామంతో పాటు సరైన ఆహారం కూడా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరం కాని అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్లు, అనారోగ్యకర కొవ్వులను దూరం పెట్టాలి.

మధుమేహం ఉంటే వంకాయ తినవచ్చా? సైన్స్ ఏం చెబుతోంది?

Tuesday, January 16, 2024

మధుమేహం వచ్చిందంటే అదుపులో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం చేయడం కుదరదు. చలికాలంలో మధుమేహం మరింత పెరిగే అవకాశం ఉంది. లవంగాలు తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

రోజుకో రెండు లవంగాలు చాలు, డయాబెటిస్ అదుపులో ఉంటుంది

Wednesday, January 3, 2024

మధుమేహాన్ని నివారించడానికి మీరు మూలికా ఔషధాలను తీసుకోవచ్చు. ఇది శరీరానికి మేలు చేస్తుంది. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్ అయ్యేందుకు అద్భుతమైన చిట్కాలు

Wednesday, November 29, 2023

శీతల పానీయాలు: శీతల పానీయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇందులో కృత్రిమ చక్కెర ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక రకమైన విషం లాంటిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

Diabetes: షుగర్ పేషెంట్లు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.. లేదంటే చాలా సమస్యలు

Saturday, November 18, 2023

బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున, బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ ను ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజువారీ ఆహారంలో 100 గ్రాముల వరకు వాడుకోవచ్చు.

Diabetes: మధుమేహానికి బెస్ట్ మెడిసిన్ బెండకాయ!

Saturday, November 11, 2023

అజీర్ణం, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ఉల్లి పాయ సహాయపడుతుంది. కడుపు సమస్యలను నివారించడానికి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినండి.

Benefits of Onion: ఉల్లిపాయలతో ఈ లాభాలు కూడా ఉన్నాయా?

Friday, November 3, 2023

ఈ కూరగాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. ఇది చక్కెరను అదుపులో ఉంచుతుంది.

Diabetes Care: సొరకాయతో కూడా డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు తెలుసా..?

Thursday, October 26, 2023

పర్యావరణ హితమైనవి: పప్పులను ఎంచుకోవడం మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా నేలకు కూడా ప్రయోజనకరం. పప్పుధాన్యాలు నత్రజనిని కలిగి ఉండే పంటలు, అంటే అవి సహజంగా మట్టిని సుసంపన్నం చేస్తాయి, సింథటిక్ ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి. పప్పుధాన్యాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న మొక్కల ఆధారిత ఆహారాన్ని స్వీకరించడం వల్ల మన పర్యావరణాన్ని కాపాడవచ్చు.

Pulses Health Benefits। రోజూ పప్పు తినండి, గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!

Tuesday, August 1, 2023

అరటికాయలు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్‌హౌస్, ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆరోగ్యకరమైన కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి. విటమిన్ సి, బీటా-కెరోటిన్, లుటిన్ , జియాక్సంతిన్ వంటి ఇతర ఫైటోన్యూట్రియెంట్లు అందిస్తాయి.

Green Banana: అరటిపండును మధుమేహులు తినలేరు, అరటికాయను తినొచ్చా?

Friday, July 21, 2023

మధుమేహం: అరికాళ్లకు చెమట పట్టడానికి మధుమేహం కారణం కావచ్చు. శరీరంలో చక్కెర స్థాయి పెరిగితే పాదాలకు చెమట పడుతుంది. ఏదైనా తిన్న తర్వాత మీ పాదాలకు అకస్మాత్తుగా చెమట పడితే అది మధుమేహం వల్ల కావచ్చు. ఇది జరిగితే, వైద్యుడిని సంప్రదించండి.

Sweaty Feet: అరికాళ్లపై ఎక్కువ చెమటలు పడుతున్నాయా? ఈ వ్యాధికి సంకేతం కావచ్చు!

Wednesday, July 19, 2023

మీరు నిద్రలేచిన తర్వాత మీ గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుందా? మీరు ఎంత నీరు త్రాగినా ఇంకా దాహం వేస్తుంటే అది మధుమేహానికి సంకేతం

Diabetes Symptoms: ఉదయం పూట ఈ లక్షణాలు గమనిస్తే, మధుమేహం కావచ్చు!.

Wednesday, July 12, 2023

శరీరంలో నెమ్మదిగా శోషిణ చెందే తక్కువ GI కలిగిన ఆహారాలను తినడం ద్వారా మధుమేహాన్ని ఉత్తమంగా కంట్రోల్ చేయవచ్చు.  కొన్ని ఆహారాలు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. అలాగే, కొన్ని ఆహారాలు సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ధోరణిని కలిగి ఉంటాయి. పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా మధుమేహానికి అనుకూలమైన ఆహారాల జాబితాను సూచించారు.

Diabetes- superfoods: మధుమేహం నియంత్రణకు ఉత్తమమైన ఆహారాలు ఏవో చూడండి!

Thursday, June 29, 2023

రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు మధుమేహంతో బాధపడతారని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మరో 26 ఏళ్లలోనే ఈ ముప్పు ఉంటుందని, అప్పటికి ఈ వ్యాధి ప్రతి ఇంట్లో ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

2050 నాటికి 130 కోట్ల మందికి షుగర్.. లాన్సెట్ స్టడీ తేల్చిందిదే

Wednesday, June 28, 2023

সুগার মানেই বড়সড় শারীরিক সমস্যা।‌ আর তা সামাল দিতে আপনাকে বাদ দিতে হয়েছে নানারকম খাওয়াদাওয়া। সবসময় যেন সতর্ক থাকতে হয় আপনাকে। কিন্তু তারপরেও সুগার নিয়ন্ত্রণে নেই। আসলে কয়েকটি কাজ করছেন না বলেই এমনটা হচ্ছে।‌

షుగర్ కంట్రోల్‌లో ఉండడం లేదా? ఇలా చేసి చూడండి

Saturday, June 24, 2023

అప్పుడప్పుడు మనం స్వీట్స్ తింటాం, అయితే ఆకలిగా ఉన్నప్పుడు మనకు ఆహారం ఎలా అయితే తినాలనిపిస్తుందో,  రక్తంలో చక్కెర స్థాయిలలో అసమతుల్యత కారణంగా తీపి తినాలనిపిస్తుంది. మీ ఆరోగ్యం దృష్ట్యా తీపి తినాలనిపించినపుడు కృత్రిమ స్వీట్లకు దూరంగా ఉండాలి, తాజా పండ్లు తినాలి.

Avoid Sweet Cravings: తియ్యని పదార్థాలకు లొంగిపోకండి, బదులుగా ఇవి తినండి!

Friday, June 23, 2023