breakfast News, breakfast News in telugu, breakfast న్యూస్ ఇన్ తెలుగు, breakfast తెలుగు న్యూస్ – HT Telugu

Latest breakfast Photos

బుధవారం మార్చి 20, 2024 ఎలా గడవబోతోంది? మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో రేపు ఎవరు అదృష్టవంతులు కాబోతున్నారో చూడండి.

మార్చి 20, రేపటి రాశి ఫలాలు..వ్యాపారస్థులకు రేపు ఇబ్బందులే కానీ లాభపడతారు

Tuesday, March 19, 2024

ఇడ్లీ దక్షిణ భారతదేశంలో ఎంతో ఫేమస్. బియ్యంతో  చేసిన ఈ వంటకం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇడ్లీని ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యం బాగోలేనప్పుడు కచ్చితంగా తినాల్సిన వంటకం ఇడ్లీ.

Idli Benefits: ఇడ్లీ ఎందుకు తినాలి? ప్రతిరోజూ తినడం వల్ల ఉపయోగాలేంటి?

Friday, March 1, 2024

కోడిగుడ్లు (Eggs) చాలా పోషకాలను అందిస్తాయి. సులభంగా, త్వరగా బ్రేక్‍ఫాక్ట్ చేసుకోవాలంటే ఎగ్స్ చాలా మంచి ఎంపికగా ఉంటాయి. గుడ్లతో ఆమ్లెట్లు, స్క్రాంబుల్డ్ ఎగ్స్ సహా ఎన్నో రకాల వంటలు చేయవచ్చు. మన టేస్టుకు తగ్గట్టుగా ప్రయోగాలు కూడా చేయవచ్చు. మీరు ఉదయం తినే ఆహారంలో గుడ్లతో చేసిన వంటకాన్ని జత చేసుకుంటే మంచి ప్రొటీన్లు అందుతాయి. అలా.. గుడ్లతో సులభంగా చేసుకోగలిగిన ఏడు వంటకాలను ఇక్కడ చూడండి.

Egg dishes: ఎగ్స్‌తో ఎంతో సులభమైన 7 వంటలు.. బ్రేక్‍ఫాస్ట్‌కు ఎంతో భేష్

Tuesday, May 16, 2023

మీ ఆహారపు అలవాట్లకు, మీ ఆరోగ్యానికి మధ్య  చాలా దగ్గరి సంబంధం ఉంది.  ఏ కారణం చేతనైనా మీరు ఉదయం అల్పాహారాన్ని  దాటవేయకూడదు, ఎందుకంటే...

Skipping Breakfast । పొరపాటున కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేయకండి, ఎందుకంటే?

Monday, February 13, 2023

ఇద్దరు ప్రేమికులు కొన్ని కారణాలతో విడిపోతే అది బ్రేకప్, భార్యాభర్తలు కొన్ని కారణాలతో విడిపోతే అది విడాకులు. అయితే ఎలాంటి కారణాలు చెప్పకుండా మౌనంగా తమ ఆత్మీయులను దూరం చేసుకునే వారు ఉంటారు. వారు చేసిన ఈ దగాను ఘోస్టింగ్ అంటారు. ఇందులో వారు తమ స్నేహితులతో, తల్లిదండ్రులతో ఎవరితో అయినా ఘోస్టింగ్ చేయవచ్చు.

What is Ghosting । బ్రేకప్ కంటే ఘోరమైనది ఘోస్టింగ్.. దీని అర్థం తెలుసుకోండి!

Thursday, February 2, 2023

అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. ఇది రోజంతా మీరు శక్తివంతంగా ఉండడంలో మీకు ఆధారపడి ఉంటుంది. రోజులో ఎక్కువ శక్తి మీకు అల్పాహారం ద్వారానే లభిస్తుంది.

Morning Breakfast foods : రోజంతా ఎనర్జీటిక్​గా ఉండాలంటే.. ఉదయాన్నే వీటిని తినండి

Friday, January 27, 2023

ఉదయం మనం చేసే మొట్టమొదటి భోజనంలో పోషకాలు ఎక్కువ ఉండాలి.  ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి, అలాగే కొవ్వు తక్కువగా- ఉండాలి.

Healthy Breakfast Ideas | ఉదయం ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయండి, రోజంతా ఎనర్జీ!

Wednesday, October 26, 2022

బరువు తగ్గడం విషయానికి వస్తే, అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అవుతుంది. ఎందుకంటే రోజంతా మీ ఆకలి కోరికలను తగ్గించవచ్చు. పోషకాహార నిపుణురాలు కరిష్మా షా బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన అల్పాహార అలవాట్ల గురించి వివరించారు.

Breakfast for Weight loss| స్థిరంగా బరువు తగ్గాలనుకునే వారు ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి!

Monday, October 17, 2022

ఉడికించిన గుడ్లు, టోస్ట్‌లు అల్పాహారంలో చేర్చుకోవాలి. వీటితో తాజాగా లభించే పుదీనా-కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే పోషక విలువలు మరింత పెరుగుతాయి.

Breakfast Ideas| ఉదయం ఇలాంటి అల్పాహారం చేయాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు!

Sunday, August 21, 2022

1. Eggs and toast: గుడ్లు - టోస్ట్ ఒక మంచి అల్పాహారం. సులభంగా చేసుకోవచ్చు. ఈ అల్పాహారం తినడం ద్వారా ప్రోటీన్, మంచి కొవ్వులు, ఇనుము శరీరానికి అందుతాయి.

Breakfast Ideas | ఉదయం పూట ఈ 5 అల్పాహారాలు తింటే రోజంతా ఎనర్జీ లభిస్తుంది!

Monday, May 16, 2022