Anjaneya astothara satha namavali: ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి
anjaneya ashtottara shatanamavali in telugu: ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి నిత్యం చదవుతుంటే స్వామి వారి కృపాకటాక్షాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు.
ప్రయాగరాజ్‌లోని ఆంజనేయ స్వామి ఆలయం (AFP)
anjaneya ashtottara shatanamavali in telugu: ఆంజనేయ అష్టోత్తర శతనామావళి ఇక్కడ చదవండి.
- ఓం ఆంజనేయాయ నమః
- ఓం మహావీరాయ నమః
- ఓం హనుమతే నమః
- ఓం మారుతాత్మజాయ నమః
- ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమః
- ఓం సీతాదేవిముద్రాప్రదాయకాయ నమః
- ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః
- ఓం సర్వమాయావిభంజానాయ నమః
- ఓం సర్వబంధవిమోక్త్రే నమః
- ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
- ఓం పరవిద్యాపరీహారాయ నమః
- ఓం పరశౌర్యవినాశనాయ నమః
- ఓం పరమంత్రనిరాకర్త్రే నమః
- ఓం పరయంత్రప్రభేదకాయ నమః
- ఓం సర్వగ్రహవినాశినే నమః
- ఓం భీమ సేన సహాయకృతే నమః
- ఓం సర్వదు:ఖహరాయ నమః
- ఓం సర్వలోకచారిణే నమః
- ఓం మనోజవాయ నమః
- ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః
- ఓం సర్వమంత్రస్వరూపవతే నమః
- ఓం సర్వతంత్రస్వరూపిణే నమః
- ఓం సర్వయంత్రాత్మకాయ నమః
- ఓం కపీశ్వరాయ నమః
- ఓం మహాకాయాయ నమః
- ఓం సర్వరోగహరాయ నమః
- ఓం ప్రభవే నమః
- ఓం బలసిద్ధికరాయ నమః
- ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః
- ఓం కపిసేనానాయకాయ నమః
- ఓం భవిష్యచ్ఛతురాననాయ నమః
- ఓం కుమారబ్రహ్మచారిణే నమః
- ఓం రత్నకుండలదీప్తిమతే నమః
- ఓం చంచలద్వాల సన్నద్ధ లంబమానశిఖోజ్జ్వలాయ నమః
- ఓం గంధర్వవిద్యాతత్త్వజ్ఞాయ నమః
- ఓం మహాబలపరాక్రమాయ నమః
- ఓం కారాగృహవిమోక్త్రే నమః
- ఓం శృంఖలాబంధమోచకాయ నమః
- ఓం సాగరోత్తారకాయ నమః
- ఓం ప్రాజ్ఞాయ నమః
- ఓం రామదూతాయ నమః
- ఓం ప్రతాపవతే నమః
- ఓం వానరాయ నమః
- ఓం కేసరీసుతాయ నమః
- ఓం సీతాశోకనివారకాయ నమః
- ఓం అంజనాగర్భసంభూతాయ నమః
- ఓం బాలార్కసదృశాననాయ నమః
- ఓం విభీషణప్రియకరాయ నమః
- ఓం దశగ్రీవకులాంతకాయ నమః
- ఓం లక్షణప్రాణదాయకాయ నమః
- ఓం వజ్రకాయాయ నమః
- ఓం మహాద్యుతయే నమః
- ఓం చిరంజీవినే నమః
- ఓం రామభక్తాయ నమః
- ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
- ఓం అక్షహంత్రే నమః
- ఓం కాలనాభాయ నమః
- ఓం పంచవక్త్రాయ నమః
- మహాతపసే నమః
- ఓం శ్రీమతే నమః
- ఓం లంకిణీభంజనాయ నమః
- ఓం సింహికాప్రాణభంజనాయ నమః
- గంధమాదనశైలస్థాయ నమః
- లంకాపురీవిదాహకాయ నమః
- సుగ్రీవసచివాయ నమః
- ఓం ధీరాయ నమః
- ఓం శూరాయ నమః
- ఓం దైత్యకులాంతకాయ నమః
- ఓం సురార్చితాయ నమః
- ఓం మహాతేజసే నమః
- ఓం రామచూడామణిప్రదాయ నమః
- ఓం కామరూపిణే నమః
- ఓం పింగళాక్షాయ నమః
- ఓం వార్థిమైనాకపూజితాయ నమః
- ఓం కబళీకృతమార్తాండ మండలాయ నమః
- ఓం విజితేంద్రియాయ నమః
- ఓం రామసుగ్రీవసంధాత్రే నమః
- ఓం మహారావణమర్ధనాయ నమః
- ఓం స్ఫటికాభాయ నమః
- ఓం వాగధీశాయ నమః
- ఓం నవవ్యాకృతిపండితాయ నమః
- ఓం చతుర్భాహవే నమః
- ఓం దీనబాంధవే నమః
- ఓం మహాత్మనే నమః
- ఓం భక్తవత్సలాయ నమః
- ఓం సంజీవననగాహర్త్రే నమః
- ఓం శుచయే నమః
- ఓం దృఢవ్రతాయ నమః
- ఓం కాలనేమిప్రమథనాయ నమః
- ఓం హరిమర్కటమర్కటాయ నమః
- ఓం దాంతాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం ప్రసన్నాత్మనే నమః
- ఓం శతకంఠమదాపహృతే నమః
- ఓం యోగినే నమః
- ఓం రామకథాలోలాయ నమః
- ఓం సీతాన్వేషణపండితాయ నమః
- ఓం వజ్రదంష్ట్రాయ నమః
- ఓం వజ్రనఖాయ నమః
- ఓం రుద్రవీర్యసమ్భవాయ నమః
- ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మస్త్రవినివారకాయ నమః
- ఓం పార్ధధ్వజాగ్రసంహవాసినే నమః
- ఓం శరపంజరభేదకాయ నమః
- ఓం దశబాహవే నమః
- ఓం లోకపూజ్యాయ నమః
- ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
సీతాసమేత శ్రీ రామపాద సేవాదురంధరాయ శ్రీ మత్ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి సమాప్తం.
సంబంధిత కథనం