సుందరకాండ మొత్తం సావకాశంగా, సావధానంగా చదివి, కార్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటిని ఏ రకంగా తొలగించుకోవాలో అవగాహన చేసుకుని, వాటిని జీవితానికి అన్వయం చేసుకుంటే జీవితంలో ఏ బాధా ఉండదు. కాని పని కూడా ఉండదని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.