అమ్మాయిలు పెళ్లికి సిద్దమవుతున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే!-this questions you should ask before marriage ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  This Questions You Should Ask Before Marriage

అమ్మాయిలు పెళ్లికి సిద్దమవుతున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే!

Jun 18, 2022, 09:22 PM IST HT Telugu Desk
Jun 18, 2022, 09:22 PM , IST

  • వివాహ బంధం అనేది ఇద్దరు వ్వక్తుల మద్య ఏర్పడే బంధం మాత్రమే కాదు. రెండు కుటుంబాలు కలిపే అపూర్వ అనుభందం. అలాంటి బంధం సాఫీగా సాగాలంటే ఎన్నింటినో అధిగమించాలి. వివాహాం తర్వాత బంధం విచ్చిన్నం కాకుండా ఉండాలంటే వివాహానికి ముందే కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి.

గతంలో అబ్బాయికి మరేదైనా అమ్మాయితో సంబంధం ఉందా లేదా అలా అయితే, ఏ మేరకు సంబంధం కలిగి ఉన్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

(1 / 6)

ఈ ప్రశ్న కాస్త కష్టమైనదే అయినప్పటీకి శృంగారం విషయంలో అతని ఆలోచన ఏమిటి. పెళ్ళి తర్వాత అతను జీవిత భాగస్వామి నుండి ఏం ఆశిస్తున్నాడో ముందే తెలుసుకోవాలి

(2 / 6)

పెళ్లి తర్వాత మీరు అనుకున్న అశయాలకు మీ జీవిత భాగస్వామి సహకరిస్తారా లేదా? అని ఆలోచించాలి. మీకు స్వేఛ్చను ఇచ్చే భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యం

(3 / 6)

బంధంలో ఒకరినొకరు గౌవరించుకోవడం చాలా ముఖ్యం. పెళ్ళి తర్వాత మీ భాగస్వామి మీమ్మల్ని ఎంత వరకు అర్ధం చేసుకుంటాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం

(4 / 6)

పెళ్లి తర్వాత చాలా జంటలకు పిల్లల విషయంలో అభిప్రాయాలు విభిన్నంగా ఉంటాయి. పిల్లలను ఎప్పుడు కనాలి? ఎంతమంది? మొదలైన విషయాలను ముందే చర్చించుకోవడం మంచిది.

(5 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు