Jawa 42 Bobber। వాహ్‌వా అనిపిస్తున జావా కొత్త బైక్.. దీని చిత్రాలు, విశేషాలు!-jawa 42 bobber wah re wah its the most affordable bobber you can buy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jawa 42 Bobber। వాహ్‌వా అనిపిస్తున జావా కొత్త బైక్.. దీని చిత్రాలు, విశేషాలు!

Jawa 42 Bobber। వాహ్‌వా అనిపిస్తున జావా కొత్త బైక్.. దీని చిత్రాలు, విశేషాలు!

Oct 02, 2022, 10:19 AM IST HT Auto Desk
Oct 02, 2022, 10:19 AM , IST

  • క్లాసిక్ లెజెండ్స్ అటోమొబైల్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి సరికొత్త Jawa 42 Bobber మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇదే అత్యంత సరసమైన Bobber బైక్. దీని చిత్రాలు, విశేషాలు చూడండి.

భారత మార్కెట్లో జావా 42 బాబర్ ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 2.06 లక్షలు నుంచి రూ. 2.09 లక్షల వరకు ఉన్నాయి.

(1 / 6)

భారత మార్కెట్లో జావా 42 బాబర్ ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 2.06 లక్షలు నుంచి రూ. 2.09 లక్షల వరకు ఉన్నాయి.

జావా 42 బాబర్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్ కొత్తగా సింగిల్ సీట్ తో వచ్చింది.

(2 / 6)

జావా 42 బాబర్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్ కొత్తగా సింగిల్ సీట్ తో వచ్చింది.

జావా 42 బాబర్ బైక్ 334 సిసి ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 30 Ps శక్తిని 32 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.

(3 / 6)

జావా 42 బాబర్ బైక్ 334 సిసి ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 30 Ps శక్తిని 32 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.

జావా 42 బాబర్‌లో మినిమలిస్టిక్ బాడీవర్క్, కోప్-అప్ ఫెండర్‌లు, సింగిల్ సీట్, ఫ్యాట్ టైర్లు, ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌లు ఉన్నాయి.

(4 / 6)

జావా 42 బాబర్‌లో మినిమలిస్టిక్ బాడీవర్క్, కోప్-అప్ ఫెండర్‌లు, సింగిల్ సీట్, ఫ్యాట్ టైర్లు, ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌లు ఉన్నాయి.

జావా 42 ట్యాంక్ ప్యాడ్‌లతో కూడిన కొత్త ఇంధన ట్యాంక్‌ను పొందింది.

(5 / 6)

జావా 42 ట్యాంక్ ప్యాడ్‌లతో కూడిన కొత్త ఇంధన ట్యాంక్‌ను పొందింది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు