Janhvi Kapoor in Midi Dress : గ్రీన్ స్ట్రాపీ డ్రెస్​లో.. క్యూట్​గా ఉన్న జాన్వీ పాప-janhvi kapoor looks beautiful as she chooses strappy green midi dress after gym ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Janhvi Kapoor Looks Beautiful As She Chooses Strappy Green Midi Dress After Gym

Janhvi Kapoor in Midi Dress : గ్రీన్ స్ట్రాపీ డ్రెస్​లో.. క్యూట్​గా ఉన్న జాన్వీ పాప

Nov 25, 2022, 04:32 PM IST Geddam Vijaya Madhuri
Nov 25, 2022, 04:32 PM , IST

  • Janhvi Kapoor in Strappy Midi Dress : బాలీవుడ్​ తార జాన్వీ కపూర్ జిమ్​లో చాలా కష్టపడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన స్నాప్​లను ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా జిమ్ సెషన్ ముగించుకుని.. జాన్వీ స్ట్రాపీ గ్రీన్ మిడి డ్రెస్​లో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

హీరోయిన్స్ ఏమి చేసినా ఓ సెన్సేషనే. ముఖ్యంగా జాన్వీ కపూర్. ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్స్​తో అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. తాజాగా జిమ్ సెషన్​కి వెళ్లిన జాన్వీ.. అనంతరం గ్రీన్ కలర్ స్ట్రాపీ మిడి డ్రెస్​లోకి జారిపోయింది. ఈ డ్రెస్​లో జాన్వీ చాలా క్యూట్​గా కనిపించింది.

(1 / 7)

హీరోయిన్స్ ఏమి చేసినా ఓ సెన్సేషనే. ముఖ్యంగా జాన్వీ కపూర్. ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్స్​తో అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. తాజాగా జిమ్ సెషన్​కి వెళ్లిన జాన్వీ.. అనంతరం గ్రీన్ కలర్ స్ట్రాపీ మిడి డ్రెస్​లోకి జారిపోయింది. ఈ డ్రెస్​లో జాన్వీ చాలా క్యూట్​గా కనిపించింది.(HT Photo/Varinder Chawla)

జాన్వీ కపూర్ కఠినమైన సెషన్ కోసం జిమ్‌కు వెళ్లింది. వారాంతంల కోసం తనను తాను సిద్ధం చేసుకుంది. అయితే జిమ్ బయట ఉన్న ఫోటోగ్రాఫర్​లకు ఆమె జిమ్ ఔట్​ఫిట్​లో కాకుండా ఓ సింపుల్ మిడీ స్ట్రాప్ డ్రెస్​లో స్టైలిష్​గా కనిపించింది.

(2 / 7)

జాన్వీ కపూర్ కఠినమైన సెషన్ కోసం జిమ్‌కు వెళ్లింది. వారాంతంల కోసం తనను తాను సిద్ధం చేసుకుంది. అయితే జిమ్ బయట ఉన్న ఫోటోగ్రాఫర్​లకు ఆమె జిమ్ ఔట్​ఫిట్​లో కాకుండా ఓ సింపుల్ మిడీ స్ట్రాప్ డ్రెస్​లో స్టైలిష్​గా కనిపించింది.(HT Photo/Varinder Chawla)

జాన్వీ తన వర్కవుట్ తర్వాత అందంగా, దృఢమైన ఆకుపచ్చ-రంగు మిడి దుస్తుల్లో తన రూపాన్ని మార్చుకుంది. మంచి ఫ్యాన్సీ వైబ్‌లు ఇస్తూ.. సింపుల్ మేకప్​తో ఫోటోల్లో కనిపించింది.

(3 / 7)

జాన్వీ తన వర్కవుట్ తర్వాత అందంగా, దృఢమైన ఆకుపచ్చ-రంగు మిడి దుస్తుల్లో తన రూపాన్ని మార్చుకుంది. మంచి ఫ్యాన్సీ వైబ్‌లు ఇస్తూ.. సింపుల్ మేకప్​తో ఫోటోల్లో కనిపించింది.(HT Photo/Varinder Chawla)

టై ఎన్‌క్లోజర్‌లతో కూడిన పట్టీలు, నెక్‌లైన్, బస్ట్‌పై వచ్చిన వివరాలు.. వెనుక భాగంలో స్మోక్డ్ వివరాలు, టైర్డ్ ఫ్రిల్ హెమ్, మిడి లెంగ్త్, ఫిగర్ స్కిమ్మింగ్ సిల్హౌట్​లో ఆమె చాలా అందంగా కనిపించింది.

(4 / 7)

టై ఎన్‌క్లోజర్‌లతో కూడిన పట్టీలు, నెక్‌లైన్, బస్ట్‌పై వచ్చిన వివరాలు.. వెనుక భాగంలో స్మోక్డ్ వివరాలు, టైర్డ్ ఫ్రిల్ హెమ్, మిడి లెంగ్త్, ఫిగర్ స్కిమ్మింగ్ సిల్హౌట్​లో ఆమె చాలా అందంగా కనిపించింది.(HT Photo/Varinder Chawla)

జాన్వీ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. దానికి తగిన గోల్డ్ హూప్ చెవిపోగులు, ప్యాట్రన్డ్ స్ట్రాప్డ్ ట్యాన్-కలర్ బ్లాక్ హీల్స్, పచ్చని ఉంగరంతో రెడీ అయింది.

(5 / 7)

జాన్వీ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. దానికి తగిన గోల్డ్ హూప్ చెవిపోగులు, ప్యాట్రన్డ్ స్ట్రాప్డ్ ట్యాన్-కలర్ బ్లాక్ హీల్స్, పచ్చని ఉంగరంతో రెడీ అయింది.(HT Photo/Varinder Chawla)

జాన్వీ కపూర్ చివరిగా మిలీలో కనిపించింది. ఆమె తన రాబోయే ప్రాజెక్ట్‌లలో వరుణ్ ధావన్‌తో, రాజ్‌కుమార్ రావుతో మరో సినిమా చేస్తుంది.

(6 / 7)

జాన్వీ కపూర్ చివరిగా మిలీలో కనిపించింది. ఆమె తన రాబోయే ప్రాజెక్ట్‌లలో వరుణ్ ధావన్‌తో, రాజ్‌కుమార్ రావుతో మరో సినిమా చేస్తుంది.(HT Photo/Varinder Chawla)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు