Janhvi Kapoor in Blue Gown : మత్స్యకన్యా? కాదు కాదు.. మత్తెక్కించే కన్య.. జాన్వీకపూర్-janhvi kapoor steals the limelight at award show in blue strapless gown ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Janhvi Kapoor Steals The Limelight At Award Show In Blue Strapless Gown

Janhvi Kapoor in Blue Gown : మత్స్యకన్యా? కాదు కాదు.. మత్తెక్కించే కన్య.. జాన్వీకపూర్

Nov 17, 2022, 03:29 PM IST Geddam Vijaya Madhuri
Nov 17, 2022, 03:29 PM , IST

  • Janhvi Kapoor in Blue Gown : జాన్వీ కపూర్ మరోసారి తన అభిమానుల హృదయాలను దోచేసింది. స్ట్రాప్‌లెస్ గౌనులో.. మెర్మైడ్ లుక్స్​తో ఓ అవార్డు షోకు హాజరైంది. హాట్​నెస్​ అనే పదం కూడా జాన్వీ ముందు చిన్నబోతుందేమో అనిపించేలా.. ఫోటోలకు ఫోజులిచ్చింది.

జాన్వీ కపూర్ ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైంది. మెర్మైడ్ లుక్​లో నీలిరంగు గౌను ధరించి.. నెటెడ్ గ్లోవ్స్‌ వేసుకుని ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంది. డీప్​ నెక్​ ఔట్​ఫిట్​తో అభిమానుల హృదయాల్లోకి డీప్​గా వెళ్లిపోయింది జాన్వీ.

(1 / 8)

జాన్వీ కపూర్ ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైంది. మెర్మైడ్ లుక్​లో నీలిరంగు గౌను ధరించి.. నెటెడ్ గ్లోవ్స్‌ వేసుకుని ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంది. డీప్​ నెక్​ ఔట్​ఫిట్​తో అభిమానుల హృదయాల్లోకి డీప్​గా వెళ్లిపోయింది జాన్వీ.(Instagram/@janhvikapoor)

జాన్వీ కపూర్ డిజైనర్ డ్రెస్​లో.. మారువేషంలో ఉన్న మత్స్యకన్యలా కనిపించింది. తన రెడ్ కార్పెట్ లుక్​తో ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని ఆకట్టుకుంది.

(2 / 8)

జాన్వీ కపూర్ డిజైనర్ డ్రెస్​లో.. మారువేషంలో ఉన్న మత్స్యకన్యలా కనిపించింది. తన రెడ్ కార్పెట్ లుక్​తో ఫ్యాషన్ ప్రేమికుల దృష్టిని ఆకట్టుకుంది.(Instagram/@janhvikapoor)

జాన్వీ కపూర్ ధరించిన ఈ స్టన్నింగ్​ ఔట్​ఫిట్​.. ఫల్గుణి షేన్ పీకాక్ లగ్జరీ డిజైనర్ హౌస్ నుంచి వచ్చింది.

(3 / 8)

జాన్వీ కపూర్ ధరించిన ఈ స్టన్నింగ్​ ఔట్​ఫిట్​.. ఫల్గుణి షేన్ పీకాక్ లగ్జరీ డిజైనర్ హౌస్ నుంచి వచ్చింది.(Instagram/@janhvikapoor)

ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. "the vision was Botticellis Venus meets The Little Mermaid." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

(4 / 8)

ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. "the vision was Botticellis Venus meets The Little Mermaid." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@janhvikapoor)

ఔట్​ఫిట్​ డిజైనర్ ఫల్గుణి పీకాక్.. జాన్వీ కపూర్ పోస్ట్‌పై స్పందించారు."stunning !!!" అంటూ హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేశారు.

(5 / 8)

ఔట్​ఫిట్​ డిజైనర్ ఫల్గుణి పీకాక్.. జాన్వీ కపూర్ పోస్ట్‌పై స్పందించారు."stunning !!!" అంటూ హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేశారు.(Instagram/@janhvikapoor)

జాన్వీ కపూర్ ధరించిన గౌన్‌ నడుము చుట్టూ ఫిగర్ గ్రాస్పింగ్ వివరాలతో వచ్చింది. అంతేకాకుండా డీప్ నెక్‌లైన్​తో దీనిని డిజైన్ చేశారు.

(6 / 8)

జాన్వీ కపూర్ ధరించిన గౌన్‌ నడుము చుట్టూ ఫిగర్ గ్రాస్పింగ్ వివరాలతో వచ్చింది. అంతేకాకుండా డీప్ నెక్‌లైన్​తో దీనిని డిజైన్ చేశారు.(Instagram/@janhvikapoor)

తన రూపానికి ఓల్డ్ టచ్‌ని జోడిస్తూ.. జాన్వీ కపూర్ తన ఆకర్షణీయమైన సిల్హౌట్‌ను నెట్టెడ్ బ్లూ గ్లోవ్స్‌తో జత చేసింది.

(7 / 8)

తన రూపానికి ఓల్డ్ టచ్‌ని జోడిస్తూ.. జాన్వీ కపూర్ తన ఆకర్షణీయమైన సిల్హౌట్‌ను నెట్టెడ్ బ్లూ గ్లోవ్స్‌తో జత చేసింది.(Instagram/@janhvikapoor)

సంబంధిత కథనం

ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.రాశులపై శుక్రుడి అనుగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.శనివారం, ఏప్రిల్ 20, 2024 ఏ రాశుల వారు లాభాన్ని చూడబోతున్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో ఎవరికి లాభాలు వస్తాయో తెలుసుకోండి.ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు