Janhvi Kapoor Hot Photos: దుబాయ్‌లో దుమ్మురేపుతున్న జాన్వీ.. తొడ అందాలతో తిక్కరేపుతున్న బ్యూటీ..!-here the hot photos of janhvi kapoor in thigh high slit dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Janhvi Kapoor In Thigh High Slit Dress

Janhvi Kapoor Hot Photos: దుబాయ్‌లో దుమ్మురేపుతున్న జాన్వీ.. తొడ అందాలతో తిక్కరేపుతున్న బ్యూటీ..!

Nov 22, 2022, 08:30 AM IST Maragani Govardhan
Nov 22, 2022, 08:30 AM , IST

Janhvi Kapoor Hot Photos: జాన్వీ కపూర్ తన తాజా ఫొటోషూట్‌తో దుమ్మురేపుతోంది. దుబాయ్‌లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ థై హై స్లిట్ గౌనులో తొడ అందాలతో ప్రేక్షకులకు తిక్కరేపుతోంది. జాన్వీ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

बॉलिवूड आभिनेत्री जान्हवी कपूर सध्या प्रचंड चर्चेत आहे. जान्हवी नुकतीच ‘मिली’ या चित्रपटातून प्रेक्षकांच्या भेटीस आली होती. या चित्रपटातील तिच्या अभिनयाचं खूप कौतुकही झालं. अभिनेत्री जान्हवी कपूर हिने नुकतीच दुबईतील एका कार्यक्रमात हजेरी लावली होती. (Photo: @janhvikapoor/IG)

(1 / 5)

దుబాయ్‌లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన జాన్వీ కపూర్ బంగారు రంగు దుస్తుల్లో మెరిసింది. ఇందులో ఆమె ఎంతో అందంగా కనిపించింది.

(2 / 5)

థై హై స్లిట్ గౌనులో మెరిసిన జాన్వీ.. తన తొడ అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

(3 / 5)

ఈ లుక్‌లో జాన్వీ గోల్డెన్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ముత్యాల ఇయర్ రింగ్స్‌తో ఆమె అందం రెట్టింపు అయింది.

(4 / 5)

జాన్వీ ధరించిన హై హీల్స్‌కు కూడా డైమండ్ వర్క్ ఉంది. అభిమానులే కాకుండా ఆమె లుక్‌తో తోటి నటీ, నటులు ఆకర్షితులవుతున్నారు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు