Aston Martin V12 కార్లలోనే అత్యంత శక్తివంతమైన Vantage Roadster వచ్చేసింది!
- 'జేమ్స్ బాండ్' సినిమాల్లో కనిపించే ఆస్టన్ మార్టిన్ బ్రాండెడ్ కార్లలో సరికొత్త V12 వాంటేజ్ రోడ్‌స్టర్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఇదే అత్యంత శక్తివంతమైన ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కార్ అని కార్ మేకర్ పేర్కొంది!

(1 / 6)
ఆస్టన్ మార్టిన్ V12 వాంటేజ్ రోడ్‌స్టర్ 5.2-లీటర్, ట్విన్-టర్బో V12 ఇంజన్ తో వస్తుంది. దీనిని 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.
(2 / 6)
ఈ సరికొత్త ఆస్టన్ మార్టిన్ V12 Vantage Roadster కారుకు 249 యూనిట్లను తయారు చేయగా, అవన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి.
(3 / 6)
V12 వాంటేజ్ రోడ్‌స్టర్ క్యాబిన్ భాగంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే సీట్లు కొత్తగా ఉన్నాయి. ఇవి పాత మోడల్ లో ఉన్నవాటితో పోలిస్తే దాదాపు 7.5 కిలోల బరువు తక్కువగా ఉంటాయి.
(4 / 6)
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ రోడ్‌స్టర్ కారులోని 5.2-లీటర్ V12 ఇంజన్ చాలా శక్తివంతమైనది. ఇది 700 Ps గరిష్ట శక్తిని, 753 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
(5 / 6)
ఆస్టన్ మార్టిన్ V12 Vantage Roadsterలో సెంటర్-మౌంటెడ్ ట్విన్-ఎగ్జిట్ ఎగ్జాస్ట్ ఉంది. ఇది కారుకు 7.2 కిలోల బరువును తగ్గిస్తుంది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు