Relationship Tips| బ్లాక్ అండ్ వైట్‌గా మారిన మీ వైవాహిక జీవితంలో రంగులు వేయండి-add color to your boring black and white married life follow tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Add Color To Your Boring Black And White Married Life, Follow Tips

Relationship Tips| బ్లాక్ అండ్ వైట్‌గా మారిన మీ వైవాహిక జీవితంలో రంగులు వేయండి

Dec 06, 2022, 11:09 PM IST HT Telugu Desk
Dec 06, 2022, 11:09 PM , IST

  • Relationship Tips: కాలం మారుతున్న కొద్దీ కలర్ షేడ్ అవటం ఎంత సహజమో, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పటికీ, కొంత కాలానికి పెళ్లిజీవితం కూడా బోర్ కొడుతుంది. మరేం చేయాలి...?

పెళ్లైన కొత్తలో వైవాహిక జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. ఆ తర్వాత చ్యూయింగ్ గమ్ లాగా చప్పబడుతూ ఉంటుంది. మీ జీవితం మళ్లీ రుచికరంగా, ఆనందరకరంగా మారేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

(1 / 9)

పెళ్లైన కొత్తలో వైవాహిక జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. ఆ తర్వాత చ్యూయింగ్ గమ్ లాగా చప్పబడుతూ ఉంటుంది. మీ జీవితం మళ్లీ రుచికరంగా, ఆనందరకరంగా మారేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

మీ జీవిత భాగస్వామికి మీ పట్ల ఆసక్తి సన్నగిల్లినపుడు, మీ ఇష్టాయిష్టాలను పట్టించుకోనపుడు మీ వైవాహిక జీవితంలో విసుగు మొదలైందని అర్థం.

(2 / 9)

మీ జీవిత భాగస్వామికి మీ పట్ల ఆసక్తి సన్నగిల్లినపుడు, మీ ఇష్టాయిష్టాలను పట్టించుకోనపుడు మీ వైవాహిక జీవితంలో విసుగు మొదలైందని అర్థం.

పెళ్లైన మొదటి రోజుల్లో ఒకరికొకరు ఇచ్చుకున్నంత ప్రేమ ఇప్పుడు లేదంటే వైవాహిక జీవితం బోర్ కొడుతుంది.

(3 / 9)

పెళ్లైన మొదటి రోజుల్లో ఒకరికొకరు ఇచ్చుకున్నంత ప్రేమ ఇప్పుడు లేదంటే వైవాహిక జీవితం బోర్ కొడుతుంది.

మీరిద్దరూ కలిసి ఏదైనా జిమ్ లేదా జుంబా డాన్స్ కోచింగ్ లో చేరండి, తద్వారా మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపవచ్చు.

(4 / 9)

మీరిద్దరూ కలిసి ఏదైనా జిమ్ లేదా జుంబా డాన్స్ కోచింగ్ లో చేరండి, తద్వారా మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపవచ్చు.(Unsplash)

మీ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు మూడో వ్యక్తితో పంచుకోకండి. ఇది మీకు మరింత చేటు చేస్తుంది.

(5 / 9)

మీ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు మూడో వ్యక్తితో పంచుకోకండి. ఇది మీకు మరింత చేటు చేస్తుంది.

మీ ఇద్దరూ కలిసి మీ పెట్ తో సరదాగా వాకింగ్ వెళ్లండి, లేదా దగ్గర్లోని పార్కుకు నడకకు వెళ్లడం అలవాటు చేసుకోండి.

(6 / 9)

మీ ఇద్దరూ కలిసి మీ పెట్ తో సరదాగా వాకింగ్ వెళ్లండి, లేదా దగ్గర్లోని పార్కుకు నడకకు వెళ్లడం అలవాటు చేసుకోండి.

మీ భాగస్వామి లంచ్ లేదా డిన్నర్ సిద్ధం చేస్తే, మీరు వారి వంటను మెచ్చుకోండి లేదా మీ ఇద్దరూ కలిసి అప్పుడప్పుడూ ఒక కొత్త వంటకం తయారు చేయండి.

(7 / 9)

మీ భాగస్వామి లంచ్ లేదా డిన్నర్ సిద్ధం చేస్తే, మీరు వారి వంటను మెచ్చుకోండి లేదా మీ ఇద్దరూ కలిసి అప్పుడప్పుడూ ఒక కొత్త వంటకం తయారు చేయండి.

కొత్త ప్రదేశాలకు విహారయాత్రకు ప్లాన్ చేయండి. తద్వారా మీరిద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడగలుగుతారు.

(8 / 9)

కొత్త ప్రదేశాలకు విహారయాత్రకు ప్లాన్ చేయండి. తద్వారా మీరిద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడగలుగుతారు.(Pixabay)

సంబంధిత కథనం

Couple GoalsCouple WorkoutsSleeping TipsIntimacy In a RelationshipRepair Your Relationship:
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు