Scholarships in Canada Universities: విదేశాల్లో ఉన్నత విద్య చాలా ఖర్చుతో కూడుకున్నది. భారతీయ విద్యార్థుల్లో చాలా మంది ఇందుకోసం బ్యాంకుల నుంచి విద్యారుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే, స్టుడెంట్ లోన్ కూడా చాలా మంది పేరెంట్స్ కు ఆర్థికంగా భారమే.
ఈ నేపథ్యంలో విద్యార్థులు చూసే మరో ఆప్షన్ ఫండింగ్ లేదా స్కాలర్ షిప్. కెనడాలోని పలు విద్యాసంస్థలు విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఆ విద్యా సంస్థల వివరాలను ఆక్స్ ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీలో సీనియర్ లెక్చరర్ గా పని చేస్తున్న ఒల్యుసీన్ క్వెసీ అజాయి తన లింక్డ్ ఇన్ పోస్ట్ లో షేర్ చేసుకున్నారు. ఆ వివరాలు ఇవే..