Huma Qureshi Hot Photos: బ్లాక్ చీరలో బొద్దుగుమ్మ.. అందాలతో కుర్రకారుక కిక్ ఎక్కిస్తున్న హుమా..!-here the hot photos of bollywood actress huma qureshi in black saree ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Hot Photos Of Bollywood Actress Huma Qureshi In Black Saree

Huma Qureshi Hot Photos: బ్లాక్ చీరలో బొద్దుగుమ్మ.. అందాలతో కుర్రకారుక కిక్ ఎక్కిస్తున్న హుమా..!

Feb 09, 2023, 10:45 PM IST Maragani Govardhan
Feb 09, 2023, 10:45 PM , IST

  • Huma Qureshi Hot Photos: బాలీవుడ్ బ్యూటి హుమా ఖురేషి తన అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. నలుపు రంగు చీరలో తన బొద్దు అందాలను ప్రదర్శిస్తూ ఆకర్షణీయంగా కనిపించింది. తన హాట్ లుక్‌తో చూపరులను ఆకర్షిస్తోంది.

హుమా ఖురేషి నలుపు రంగు దుస్తుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. 

(1 / 7)

హుమా ఖురేషి నలుపు రంగు దుస్తుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. (Instagram/@iamhumaq)

అబీ జైనీ సందీప్ రూపొందించిన ఈ డిజైనింగ్ చీరలో హుమా ఆకట్టుకుంటోంది

(2 / 7)

అబీ జైనీ సందీప్ రూపొందించిన ఈ డిజైనింగ్ చీరలో హుమా ఆకట్టుకుంటోంది(Instagram/@iamhumaq)

ఈ దుస్తుల్లో హుమా చూపరులను తన వైపునకు ఆకర్షిస్తోంది. 

(3 / 7)

ఈ దుస్తుల్లో హుమా చూపరులను తన వైపునకు ఆకర్షిస్తోంది. (Instagram/@iamhumaq)

సెక్సీ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ తార

(4 / 7)

సెక్సీ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ తార(Instagram/@iamhumaq)

మినిమల్ మేకప్‌తో ఆకట్టుకుంటోన్న ముద్దుగుమ్మ హుమా

(5 / 7)

మినిమల్ మేకప్‌తో ఆకట్టుకుంటోన్న ముద్దుగుమ్మ హుమా(Instagram/@iamhumaq)

వయ్యారంగా కెమెరాకు ఫోజులిచ్చిన హుమా ఖురేషి 

(6 / 7)

వయ్యారంగా కెమెరాకు ఫోజులిచ్చిన హుమా ఖురేషి (Instagram/@iamhumaq)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన హుమా

(7 / 7)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన హుమా(Instagram/@iamhumaq)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు