CBN paid homage to Krishna: సూపర్‌స్టార్ కృష్ణకు చంద్రబాబు నివాళి
CBN paid homage to Krishna: సూపర్‌స్టార్ కృష్ణకు చంద్రబాబు నివాళి అర్పించారు. మంగళవారం తెల్లవారుఝామున కన్నుమూసిన కృష్ణ పార్థివదేహాన్ని ఇంటికి తరలించగా.. చంద్రబాబు అక్కడికి వెళ్లి కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
(1 / 6)
CBN paid homage to Krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, పక్కన గల్లా జయదేవ్, నరేష్
(5 / 6)
CBN paid homage to Krishna: మహేష్ బాబు, అతని భార్య నమ్రతా శిరోద్కర్ లను ఓదారుస్తున్న చంద్రబాబు నాయుడు
(6 / 6)
CBN paid homage to Krishna: కృష్ణ కూతుళ్లు మంజుల, ప్రియదర్శినిలను పరామర్శిస్తున్న చంద్రబాబు నాయుడు
ఇతర గ్యాలరీలు