(1 / 10)
శకటాలను తిలకిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి
(2 / 10)
రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు
(3 / 10)
రిపబ్లిక్ డే వేడుకల్లో సిఎం జగన్
(4 / 10)
సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్
(5 / 10)
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ ఆవిష్కరించారు.
(6 / 10)
గవర్నర్‌తో సిఎం జగన్మోహన్ రెడ్డి
(7 / 10)
విజయవాడలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో అభివాదం చేస్తున్న గవర్నర్
(8 / 10)
విద్యార్ధులకు అభివాదం చేస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్
(9 / 10)
రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించిన శకటం
(10 / 10)
మొదటి స్థానం పొందిన గృహ నిర్మాణ శాఖకు చెందిన శకటం
ఇతర గ్యాలరీలు