ys-sharmila News, ys-sharmila News in telugu, ys-sharmila న్యూస్ ఇన్ తెలుగు, ys-sharmila తెలుగు న్యూస్ – HT Telugu

Latest ys sharmila Photos

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఇటీవల వైభవంగా జరిగింది.  రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

YS Rajareddy Priya : హైదరాబాద్ లో వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి వివాహ రిసెప్షన్-హాజరైన ప్రముఖులు

Sunday, February 25, 2024

సచివాలయానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.  కొండవీటి ఎత్తిపోతల సమీపంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు(YS Sharmila Arrest) చేశారు. ఆమెను వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు. ఆమెను ఏ స్టేషన్ కు తరలించారో తెలియలేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.

YS Sharmila Arrest : వైఎస్ షర్మిల అరెస్ట్- ప్రజాస్వామ్యమా? రాచరికమా? అంటూ ఆగ్రహం

Thursday, February 22, 2024

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం వైభవంగా జరిగింది.

YS Rajareddy Atluri Priya : వివాహ బంధంతో ఒక్కటైన వైఎస్ రాజారెడ్డి-అట్లూరి ప్రియ, ఫొటోలు వైరల్!

Saturday, February 17, 2024

మేనల్లుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చి­తార్థ వే­డుకలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్ దంపతులు. కాబోయే నూ­తన వధూవరులను ఆశీర్వదించారు

YS Sharmila Son Engagement : మేనల్లుడి నిశ్చితార్థ వేడుక - హాజరైన సీఎం జగన్‌ దంపతులు, ఫొటోలు చూశారా

Thursday, January 18, 2024

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వైఎస్ షర్మిల.

YS Sharmila Joined Congress : రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం మా నాన్న కల - మనస్ఫూర్తిగా పని చేస్తాను - వైఎస్ షర్మిల

Thursday, January 4, 2024

ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఎవరికివారు వేర్వేరు సమయాల్లో వచ్చి నివాళులర్పించారు.

YSR Birth Anniversary : ఇడుపులపాయలో వైఎస్ జగన్, షర్మిల-వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు

Saturday, July 8, 2023

ఇక రేపు ఖమ్మం  జిల్లాలో షర్మిల పర్యటన సాగనుంది. మధిర, ఇల్లందు, వైరా నియోజకవర్గాల్లో షర్మిల రైతులను కలుసుకోనున్నారు. ఇక ఆ తరువాత మే1వ తేదీన పాలేరు నియోజకవర్గంలో షర్మిల పర్యటన కొనసాగనుంది.

YS Sharmila : మీ హామీ ఏమైంది కేసీఆర్? ఎకరాకు 30 వేల నష్టపరిహారం చెల్లించాలి

Saturday, April 29, 2023

మహిళల పట్ల అసభ్య దూషణకు దిగిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు వైఎస్ షర్మిల. అసభ్య పదజాలంతో పాటు దాడులకు, హెచ్చరికలకు దిగిన వారిపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

YS Sharmila Complaint: బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్‌కు షర్మిల ఫిర్యాదు

Wednesday, March 15, 2023