ys-jagan News, ys-jagan News in telugu, ys-jagan న్యూస్ ఇన్ తెలుగు, ys-jagan తెలుగు న్యూస్ – HT Telugu

Latest ys jagan Photos

చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని జగన్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించడం కాదా..? అని ప్రశ్నించారు.

YS Jagan in Kadapa : చంద్రబాబు గెలుపు కోసమే కాంగ్రెస్ రంగ ప్రవేశం - కడపలో జగన్ కీలక వ్యాఖ్యలు

Saturday, May 11, 2024

వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‍పై నొక్కాలని, పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని   సీఎం జగన్ నరసాపురంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

Ys Jagan In Narsapuram: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించాలన్న జగన్‌, నరసాపురంలో ఎన్నికల ప్రచారం

Friday, May 3, 2024

విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో విద్యార్ధినిని ఆశీర్వదిస్తున్న సిఎం జగన్

JVD Funds Release Pics: ఐదేళ్లలో ఏపీ విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చామన్న సిఎం జగన్మోహన్ రెడ్డి

Friday, March 1, 2024

రూ.26వేల జీతం డిమాండ్‌తో అండన్‌ వాడీలు ఏపీలో 45రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

Anganvadi Arrests In Pics: అంగన్‌‌వాడీల దీక్షలు భగ్నం చేసిన పోలీసులు

Monday, January 22, 2024

80 అడుగుల పీఠంపై కొలువుదీరిన అంబేడ్కర్

Ambedkar Statue In Pics: విజయవాడలో 210 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ కాంస్య విగ్రహం

Friday, January 19, 2024

ప్రభుత్వ ఆసుపత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను పరిశీలించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు.

AP Train Accident : రైలు ప్రమాద బాధితులకు పరామర్శ.. కోలుకునేంత వరకు తోడుగా ఉంటామన్న సీఎం జగన్

Monday, October 30, 2023

అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించే ఈ శుభ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తానేటి వనిత, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు.

CM Jagan at Indrakeeladri : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

Friday, October 20, 2023

ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా చట్ట సవరణకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్‌ సర్టిఫికేషన్‌. ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

AP Cabinet Decisions : గుడ్ న్యూస్.. ఏపీలో మరో కొత్త స్కీమ్‍, కేబినెట్ ఆమోదం - ముఖ్య నిర్ణయాలివే

Wednesday, September 20, 2023

భక్తులకు అభయమిస్తున్న మలయప్ప స్వామి

TTD Brahmotsavalu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన తిరుమల బ్రహ్మోత్సవాలు

Tuesday, September 19, 2023

అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సిఎం జగన్

Navaratnalu: అమరావతిలో 50వేల ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సిఎం జగన్..

Monday, July 24, 2023

జగన్‌ సీఎం అయిన తర్వాత ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్‌ కీపర్ గా వ్యవహరించడం తనకు గర్వంగా ఉందన్నాడు కేఎస్ భరత్. జగన్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారన్నాడు.

KS Bharat - CM Jagan : క్యాంప్ ఆఫీసులో క్రికెటర్ భరత్... సీఎం జగన్‌కు స్పెషల్ జెర్సీ

Friday, June 16, 2023

కొండల మధ‌య విస్తరించిన పోలవరం స్పిల్ ఛానల్

Polavaram Project: పోలవరంలో పర్యటిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

Tuesday, June 6, 2023

మచిలీపట్నం పోర్టు శిలాఫలకం వద్ద ప్రజా ప్రతినిధులతో సిఎం జగన్

Port Foundation In Pictures: బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన సిఎం జగన్

Monday, May 22, 2023

రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్

CM Jagan : రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

Wednesday, May 17, 2023

మూడవ విడత కింద మొత్తం రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్‌ 5 వరకు 10 రోజుల పాటు 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది మహిళల  ఖాతాల్లో జమ చేయనున్నారు.

CM Jagan Denduluru Tour: దేశానికి రోల్ మోడల్ గా ఏపీ పొదుపు సంఘాలు - సీఎం జగన్

Saturday, March 25, 2023

శ్రీ శోభ‌కృత్ నామ సంవ‌త్స‌ర‌మంతా ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌ని ఆకాక్షించిన ముఖ్యమంత్రి జగన్. రైతులకు మేలు జరగాలని.. అక్క చెల్లెమ్మలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

Ugadi Celebrations: తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సీఎం జగన్ ఇంట ఉగాది సంబరాలు

Wednesday, March 22, 2023

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

CM Jagan Delhi Tour Pics : హస్తినలో ఏపీ ముఖ్యమంత్రి జగన్

Friday, March 17, 2023

సదస్సులో రెండో రోజైన శనివారం(  ఏపీ ప్రభుత్వంతో పలు కంపెనీలు అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి పలు ప్రతిష్టాత్మక కంపెనీలు. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది.

Global Investment Summit :కీలక సమయంలో సమ్మిట్‌ నిర్వహించాం - సీఎం జగన్

Saturday, March 4, 2023

గురువారం సీఎం జగన్ దంపతులు రాజ్ భవన్ కు వెళ్లారు. నూతన గవర్నర్ జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌ దంపతులతో భేటీ అయ్యారు.

AP Rajbhavan: రాజ్ భవన్ కు సీఎం జగన్ దంపతులు.. కొత్త గవర్నర్ తో భేటీ

Thursday, February 23, 2023

స్టీల్‌ప్లాంట్‌ ప్రాజెక్టు మరో 24–30 నెలల్లోపు ప్రారంభమవుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్. 3 మిలియన్‌ టన్నుల ప్లాంటును  రెండు దశలలో కట్టడానికి జిందాల్‌ కార్యాచరణ తయారు చేశారని.... ఇందులో మొదటి దశ మరో 24 నుంచి 30 నెలల్లో పూర్తవుతుందని చెప్పారు. ఇది రూ.3,300 కోట్లతో పూర్తవుతుందని పేర్కొన్నారు.

Kadapa Steel Plant : 30 నెలల్లోపు స్టీల్‌ప్లాంట్‌ తొలి దశ పూర్తి - సీఎం జగన్

Wednesday, February 15, 2023