winter-season News, winter-season News in telugu, winter-season న్యూస్ ఇన్ తెలుగు, winter-season తెలుగు న్యూస్ – HT Telugu

Latest winter season Photos

తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తాయని.. 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నాలుగు జిల్లాలకు 'ఆరెంజ్' రంగు హెచ్చరికలు జారీ చేసింది.

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్..

Wednesday, January 22, 2025

ముల్లంగి చలికాలంలో బాగా లభించే కూరగాయ. ఆరోగ్యానికి చాలా మేలు చేసి ముల్లంగిని,  దాని ఆకులను వివిధ రకాలుగా వాడతారు.

Radish Disadvantages: ముల్లంగి అందరి ఆరోగ్యానికి మేలే చేస్తుందా? ఎలాంటి వారు దీనికి దూరంగా ఉండాలో తెలుసా?

Friday, January 17, 2025

ఐఎండీ హైదరాబాద్ ప్రకారం.. నగరంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని అంచనా ఐఎండీ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉంది.

Telangana Weather : తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత.. హైదరాబాద్ వాసులారా సిద్ధంగా ఉండండి!

Sunday, January 5, 2025

ఔషధ గుణాలతో ఇంట్లో దొరికే వివిధ పదార్థాలతో స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన లడ్డూ తినాలనే కోరికను తీర్చుకోవచ్చు. అలాగే శీతాకాలంలో అంటువ్యాధుల నుంచి దూరంగా ఉండచ్చు. వీటిని క్రమ తప్పకుండా తినడం వల్ల  పొందే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Winter Foods: శీతాకాలంలో అంటువ్యాధులకు దూరంగా ఉండాలంటే.. వీటిని ప్రతిరోజూ తప్పకుండా తినండి

Saturday, December 21, 2024

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది, ఆదిలాబాద్‌, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.  చలి తీవ్రతతో తెల్లవారిన తర్వాత కూడా మంచుతెరలు వీడటం లేదు.

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలపై చలిపంజా, అల్లూరి, ఆదిలాబాద్ జిల్లాల్లోకనిష్ట ఉష్ణోగ్రతలు...

Monday, December 16, 2024

చలికాలంలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పలు రకాల నట్స్​ని కచ్చితంగా తినాలి. వాటిల్లో జీడిపప్పు ఒకటి. జీడిపప్పును రోజు తీసుకుంటే మంచిది.

చలికాలంలో రోజు ఉదయం గుప్పెడు జీడిపప్పులు తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు..

Saturday, December 14, 2024

ఇక రేపు(డిసెంబర్ 06, 2024) ఉదయం 08. .30 గంటల లోపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. వచ్చే వారంలో రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని పేర్కొంది.

AP TG Weather Updates : ఏపీలో తేలికపాటి వర్షాలు - తెలంగాణకు 'పొగమంచు' హెచ్చరిక!

Thursday, December 5, 2024

తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు కుంతలాం 11డిగ్రీలు,  అల్లూరి సీతారామరాజు జి.మాడుగులలో 11 అల్లూరి సీతారామరాజు డుంబ్రిగుడ 12.3 డిగ్రీలు అల్లూరి సీతారామరాజు చింతపల్లి 12.7 డిగ్రీలు, తిరుపతి పల్లాం 13.1 పార్వతీపురం మన్యం లేవిడి 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి.

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు.. అల్లూరి, ఆదిలాబాద్‌లో 11డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు

Wednesday, November 27, 2024

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8డిగ్రీల కంటే కనిష్టానికి తగ్గాయి. తెలంగాణలో సైతం చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో పగటి సమయంలో కూడా  మంచుతెరలు వీడటం లేదు.

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత, ఏజెన్సీలో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Tuesday, November 19, 2024

శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే, కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, వీటి నుంచి రక్షణ కలుగుతుంది. వ్యాధుల బారిన పడే రిస్క్ తగ్గుతుంది. అలాంటి ఐదు హెల్దీ డ్రింక్స్ ఇవే..

Winter Healthy Drinks: చలికాలంలో ఉదయం ఈ డ్రింక్స్ తాగండి.. వ్యాధులు, ఇన్‍ఫెక్షన్ల రిస్క్ తగ్గుతుంది!

Monday, November 18, 2024

ఆంధ్రప్రదే‌శ్, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా,యానాంలలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురుస్తాయి.

AP TG Weather Updates: ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణ చలిగాలులు

Friday, November 8, 2024

వర్షాకాలం సీజన్ పూర్తి కావొస్తోంది. ఇక చలి ఎంటర్ కాబోతుంది. ఇప్పటికే సాయంత్రం 5 దాటితే చాలు చీకటి పడుతోంది. చలి కూడా అనిపిస్తోంది. అయి ఈసారి తెలంగాణలో చలి తీవ్రత ఎలా ఉంటుందనే దానిపై హైదరాబాద్ వాతావరణ  కేంద్రం అంచనా వేసింది.

TG Winter Climate : తెలంగాణలో ఈసారి చలి తీవ్రత తక్కువే...! తెల్లవారుజామున మాత్రం గజగజే..!

Thursday, October 24, 2024

చలికాలంలో ముఖ్యంగా మకర సంక్రాంతి సమయంలో మినప పప్పును ఖిచ్డీలో చేర్చే సంప్రదాయం ఉంది. మినప పప్పు రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Minapa Pappu: మినప పప్పులో ఫైబర్ అధికం.. దీని ప్రయోజనాలు ఇవే

Sunday, January 14, 2024

బీహార్‌లోని పలు జిల్లాల్లో శనివారం 10 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Cold wave in North India: ఉత్తర భారతంపై చలి పులి పంజా..

Saturday, January 13, 2024

కుఫ్రి, హిమాచల్ ప్రదేశ్: అద్భుతమైన శీతాకాలపు మంచు దృశ్యాలతో, కుఫ్రి సాహస యాత్రికులు, హిల్ స్టేషన్ ప్రేమికులకు గొప్ప ప్రదేశం. జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడ విపరీతమైన హిమపాతం ఉంటుంది. హిమాలయన్ నేచర్ పార్క్, అనేక రకాల వృక్ష, జంతు జాతులున్న ఎత్తైన జంతుప్రదర్శనశాల, కుఫ్రీలో అత్యంత ప్రసిద్ధ ఆకర్షణ మహాసు శిఖరం.

Winter vacation: ఈ చలికాలం.. మంచు పర్వతాలపై..

Tuesday, December 26, 2023

ఢిల్లీలో వాయు నాణ్యత శనివారం ఉదయం 8 గంటల సమయంలో ‘వెరీ పూర్’ కేటగిరీలో ఉంది.

North India Cold: చలి గుప్పిట్లో చిక్కిన ఉత్తర భారతాన్ని ఈ ఫొటోల్లో చూడండి..

Saturday, December 23, 2023

శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి.

Winter Season Foods: చలికాలంలో వీటిని తింటే ఎంతో ఆరోగ్యం

Saturday, December 23, 2023

వేరుసెనగుల్లు ఈ సీజన్​లో కచ్చితంగా తినాలి. ప్రోటీన్​ లభిస్తుంది. శరీరానికి ప్రోటీన్​ చాలా అవసరం.

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. కచ్చితంగా తినాల్సిన ఆహారాలు!

Saturday, December 23, 2023

సిక్కిం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచు కురుస్తున్న క్షణాలే కనిపిస్తున్నాయి. ఇళ్ళ మీద పడిన మంచు దూది తో నిండిన పై కప్పులా కనిపిస్తోంది. సిక్కింలోని ఒక చిన్న పట్టణంలో దృశ్యం.

Snow fall: ఉత్తర భారతంలో ఆకాశం నుంచి రాలిపడుతున్న మంచు పూల సౌందర్యం..

Saturday, December 16, 2023

తెలంగాణలో చాలాచోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

AP TS Weather : తెలంగాణలో మరింత పెరగనున్న చలి తీవ్రత, ఏపీకి వర్ష సూచన

Saturday, December 16, 2023