venkatesh News, venkatesh News in telugu, venkatesh న్యూస్ ఇన్ తెలుగు, venkatesh తెలుగు న్యూస్ – HT Telugu

Latest venkatesh Photos

వెంక‌టేష్‌, అనిల్‌రావిపూడితో బాల‌కృష్ణ స‌ర‌దాగా ముచ్చ‌టిస్తోన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెలుగు సినీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి.

Balakrishna: వెంక‌టేష్ కొత్త మూవీ సెట్స్‌లో బాల‌కృష్ణ సంద‌డి - ఫొటోలు వైర‌ల్‌

Saturday, September 21, 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణితో పాటు కుమార్తె కూడా ఈ మ్యాచ్ కు హాజరయ్యారు.

IPL Match at Uppal : ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి - మ్యాచ్ లో సెలబ్రిటీల సందడి

Friday, April 5, 2024

సైంధ‌వ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ‌ల‌తో క‌లిసి స్టేజ్‌పై వెంక‌టేష్ డ్యాన్స్ చేశారు. నైజాం బాబులు నాటు బాంబులు అనే పాట‌కు స్టెప్పులు వేసి అభిమానుల‌ను అల‌రించారు వెంక‌టేష్‌.

Saindhav Pre Release Event: సైంధ‌వ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల‌తో వెంక‌టేష్ మాస్ స్టెప్పులు

Monday, January 8, 2024

సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించిన సైంధవ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ సినిమాల ఫేమ్ డైరెక్టర్ శైలేశ్ కొలను.. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు సైంధవ్ రానుంది.

Saindhav Trailer Date: వెంకటేశ్ ‘సైంధవ్’ సినిమా ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్.. ఈవెంట్ ఎక్కడ జరగనుందంటే..

Monday, January 1, 2024

"అయితే, రెండేళ్లకు వెంకటేష్ తిరిగి వచ్చి హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి మంచి మిత్రులుగా ఒకరి మంచిని మరొకరం కోరుకుంటూ ప్రయాణం చేస్తున్నాం" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Chiranjeevi: వెంకటేష్‌ను చూసి నాలో గుబులు మొదలైంది.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

Thursday, December 28, 2023

తండేల్ మూవీ ముహూర్తం వేడుక హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍లో నేడు (డిసెంబర్ 9) ఘనంగా జరిగింది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యువసామ్రాట్ నాగ చైతన్య, టాలెండెట్ నటి సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ముహూర్తంతో ఈ మూవీ షూటింగ్ షురూ అయింది.

Thandel Movie: నాగచైతన్య ‘తండేల్’ మూవీ షురూ.. అతిథులుగా నాగార్జున, వెంకటేశ్: ఫొటోలు, వివరాలు

Saturday, December 9, 2023

Celebs Paid Homage to Krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న సినీ నటుడు చిరంజీవి

Celebs Paid Homage to Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

Tuesday, November 15, 2022

ఈ వేడుక‌లో చిరంజీవి, వెంక‌టేష్‌, అనుప‌మ్ ఖేర్‌, శ‌ర‌త్‌కుమార్‌, భానుచంద‌ర్‌, అర్జున్‌, అనిల్‌క‌పూర్, రేవ‌తి, సుమ‌త‌ల‌, న‌దియా, సుహాసిని, జ‌య‌ప్ర‌ద‌, రాధ‌, శోభ‌న‌, న‌రేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

80s Stars Reunion: ఒకే ఫ్రేములో 80s స్టార్స్ - రీ యూనియన్ వేడుకల ఫొటోలు వైరల్

Sunday, November 13, 2022

మిథిలా పాల్క‌ర్‌

Ori Devuda Diwali Daawat Event: ఓరి దేవుడా ఈవెంట్‌లో టాలీవుడ్ యంగ్ హీరోస్ హంగామా

Thursday, October 20, 2022

Mahesh Babu Mother 's Last Rites: ఇందిరా దేవి పార్థివ దేహం దగ్గర విషణ్ణ వదనాలతో కృష్ణ, మహేష్‌ బాబు, నమ్రత. ఫొటోలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కూడా ఉన్నారు.

Mahesh Babu Mother 's Last Rites: మహేష్ తల్లి అంత్యక్రియలు.. ప్రముఖుల నివాళులు

Wednesday, September 28, 2022