తెలుగు దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. చిరంజీవి సినిమాతో కోట శ్రీనివాసరావు కెరీర్ ప్రాంరంభం కాగా పద్మశ్రీ పురస్కారంతోపాటు తొమ్మిదిసార్లు నంది అవార్డ్ అందుకున్నారు కోట శ్రీనివాసరావు.