ts-eamcet News, ts-eamcet News in telugu, ts-eamcet న్యూస్ ఇన్ తెలుగు, ts-eamcet తెలుగు న్యూస్ – HT Telugu

Latest ts eamcet Photos

<p>తెలంగాణ ఈఏపీసెట్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఏప్రిల్ 6వ తేదీతోనే ఈ గడువు పూర్తి కానుంది. ఆలస్య రుసుం లేకుండా అప్లయ్ చేసుకొనేందుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.</p>

TS EAPCET 2024 Updates : గతేడాది కంటే ఈసారి ఎక్కువే..! తెలంగాణ ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు, తాజా అప్డేట్స్ ఇవే

Thursday, April 4, 2024

<h2>ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ లో సీటు వచ్చిన విద్యార్థులు అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్‌ ద్వారా సీట్లు మార్చుకునే అవకాశాన్ని కూడా ఉన్నత విద్యా మండలి కల్పించింది. &nbsp;సెప్టెంబర్ 1న స్లైడింగ్‌లో పాల్గొనాలని సూచించింది.</h2>

TS EAMCET 2023 : విద్యార్థులకు అలర్ట్... సెప్టెంబ‌ర్ 3, 4 తేదీల్లో బీటెక్ స్పాట్ అడ్మిష‌న్లు

Thursday, August 31, 2023

<p>తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఇటీవలే రాష్ట్రంలో 4 కొత్త కాలేజీలు మంజూరు అయ్యాయి. &nbsp;ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి.</p>

TS EAMCET 2023 : విద్యార్థులకు అలర్ట్... ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు

Thursday, August 17, 2023