
టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు.. https://tgeapcet.nic.in వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిపోర్టింగ్ తేదీల వివరాలను పూర్తి కథనంలో చూడండి…

