telangana-congress News, telangana-congress News in telugu, telangana-congress న్యూస్ ఇన్ తెలుగు, telangana-congress తెలుగు న్యూస్ – HT Telugu

Latest telangana congress Photos

మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.

TS DSC Exams 2024 : డీఎస్సీ అభ్యర్థులకు టీ-శాట్ గుడ్ న్యూస్ ...మీకోసమే ఈ ప్రత్యేక తరగతులు, వివరాలివే

Thursday, April 18, 2024

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని బీఆర్ఎస్(BRS) ఆరోపిస్తోంది. దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలలో బిజీగా ఉన్నారని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ, నీళ్లందక ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు.

KCR Tour : జనగామ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్, రైతుకు రూ.5 లక్షలు ఆర్థికసాయం

Sunday, March 31, 2024

జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రారంభంలో తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ అందరినీ ఉత్సహపరించారు.

PM Modi : బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం, తెలంగాణ డబ్బు దిల్లీ చేరుతోంది-ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Monday, March 18, 2024

వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్నారు.  ఇంకా ఎవరైనా రైతులకు రైతుబంధు అందకుంటే ఈ నెలఖారులోపు కంప్లీట్ అందిస్తామన్నారు.

Rythu Bandhu Updates : రైతు బంధుపై అప్ డేట్- 5 ఎకరాల్లోపు వారికి డబ్బులు, కొండలు, గుట్టలకు కట్

Saturday, March 9, 2024

మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం అన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు.

Medigadda Project : లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు-సీఎం రేవంత్ రెడ్డి

Tuesday, February 13, 2024

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు

ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం.. చిత్ర మాలిక

Thursday, December 7, 2023

కుటుంబ సభ్యులతో ఓటు వేయడానికి వెళుతున్న రేవంత్ రెడ్డి

TS Poll Pics: తెలంగాణలో ఉత్సాహంగా అసెంబ్లీ పోలింగ్

Thursday, November 30, 2023

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి అవసరమైతే బీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు.

Priyanka Gandhi :పేదలకు ఇచ్చేందుకు డబ్బుల్లేవ్, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుచేస్తున్నారు- బీఆర్ఎస్ పై ప్రియాంక గాంధీ ఫైర్

Monday, November 27, 2023

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.

Rahul Gandhi in Hyderabad : అశోక్ నగర్ అడ్డాలో రాహుల్ గాంధీ - నిరుద్యోగుల బాధలు వింటూ ఎమోషనల్!

Sunday, November 26, 2023

"మీలో ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? కేసీఆర్ కుటుంబంలో మాత్రం ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చాయి.. తెలంగాణలోని నా సోదర సోదరీమణులందరికీ ఉద్యోగాలు రావాలంటే మీరు కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.. మీ శక్తితో నిర్మించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం మీదే.. మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీ సొంత కలను నెరవేర్చుకోండి.." అంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఖమ్మంలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

Priyanka Gandhi : తెలంగాణ సిరి సంపదలు ప్రజలకు పంచాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి - ప్రియాంక గాంధీ

Saturday, November 25, 2023

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చివరిదశకు వచ్చింది. దీంతో ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలో దిగి ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నారు. కేంద్రమంత్రులను రంగంలో దింపి మరీ ఊరూవాడా తిరుగుతోంది బీజేపీ. ఇక కాంగ్రెస్ నుంచి ప్రియాంక్‌గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు కేసీఆర్ నియోజకవర్గాల వారిగా తెగ పర్యటిస్తున్నారు.

Telangana Elections 2023 : తుది దశకు చేరుకున్న ప్రచారం... చుట్టుముట్టేస్తున్న అగ్రనేతలు

Friday, November 24, 2023

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నాచారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Election Campaign: తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

Wednesday, November 22, 2023

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది.

Revanth Reddy Nomination : రేవంత్ రెడ్డి వెంట కర్నాటక సీఎం సిద్ధ రామయ్య.. కామారెడ్డిలో నామినేషన్​ దాఖలు

Friday, November 10, 2023

గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ త‌న నామినేష‌న్ ను సమర్పించారు.

CM KCR Nomination : గ‌జ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేష‌న్ దాఖ‌లు - ఫొటోలు

Thursday, November 9, 2023

హైదరాబాద్ వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు (CWC Meeting) ముగిశాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ అధిష్టానం మొత్తం హాజరైంది.

CWC Meeting : ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక నిర్ణయాలు

Sunday, September 17, 2023

నాంపల్లిలో ఉన్న గన్‌పార్క్‌ నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడికి యత్నించారు.

Congress Protest : జీహెచ్‌ఎంసీ ఆఫీస్ ముట్టడి - కమిషనర్ పేషీలో కాంగ్రెస్ నేతల బైఠాయింపు

Friday, July 28, 2023

రేవంత్‌ రెడ్డిని సన్మానిస్తున్న పొంగులేటి

Telangana Congress: గాంధీభవన్‌కు పొంగులేటి.. స్వాగతం పలికిన రేవంత్‌ రెడ్డి

Tuesday, July 18, 2023

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్‌ చేసింది. ఏపీ, తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

AP TS Rains : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్, రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు

Monday, July 3, 2023

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గెలుపుతీరాలకు చేర్చటం లక్ష్యంగా ఈ పాద‌యాత్ర ముందుకు కొనసాగుతోంది. ఇందుకు ఆయా నియోజకవర్గాల్లోని నేతలు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు పార్టీలోని కీలక నేతలు కూడా… భట్టి పాదయాత్రకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు.

Bhatti Padayatra : 100 రోజులకు చేరిన చేరిన భట్టి పాదయాత్ర

Friday, June 23, 2023

8 సంవత్సరాల క్రితం వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ దేవాలయ అభివృద్ధి కోసం ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఇస్తామని, మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని ఆలయ గుడిమెట్ల మీద ఇచ్చిన హామీ ఇచ్చారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

Congress Protest : సీఎం కేసీఆర్ వేములవాడ హామీకి 8 ఏళ్లు- ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కాంగ్రెస్ ధర్నా

Sunday, June 18, 2023