tdp News, tdp News in telugu, tdp న్యూస్ ఇన్ తెలుగు, tdp తెలుగు న్యూస్ – HT Telugu

Latest tdp Photos

విద్యుత్  ట్రూ అప్ చార్జీల తాజా భారాలపై విజయవాడలో సిపిఎం ఆందోళనకు దిగింది. ట్రూ అప్‌ చార్జీల నోటిఫికేషన్ కాపీలను  దగ్ధం చేసి నిరసన తెలిపారు.  మొత్తం 17 వేల కోట్ల రూపాయల ఛార్జీలను వసూలు చేయాలనే నిర్ణయాన్ని సీపీఎం తప్పు పడుతోంది.  గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దకుండా, ప్రజలను శిక్షించడం తగదని,  విద్యుత్ భారాలపై వైసీపీ దారిలోనే టిడిపి, జనసేన, బిజెపి సర్కార్ నడుస్తున్నాయని,  ఈనెల 8 నుండి 14 వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో పాటు  14వ తేదీన ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారు.

Electricity Charges: ఏపీ ప్రజలపై రూ.17వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం సిద్ధం, రద్దు చేయాలని సీపీఎం డిమాండ్

Tuesday, November 5, 2024

ఇష్టమొచ్చినట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోరా? ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇంట్లోకి వచ్చి నీ భార్య, బిడ్డలని రేప్ చేస్తామని చెప్తే దాన్ని వైసీపీ నేతలు భావ ప్రకటన అంటున్నారని, ఇలా మాట్లాడితే చిన్న పిల్లల మీద రేప్ లు చెయ్యరా? అని ప్రశ్నించారు.

Pawan Kalyan : చులకనగా చూస్తామంటే, ఉపముఖ్యమంత్రి పదవి పోయినా పర్వలేదు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Monday, November 4, 2024

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకం విషయంలో ఎంపికల ప్రక్రియ కొలిక్కి రాలేదు. టీటీడీ ఛైర్మన్‌ పదవి విషయంలో ఎవరికి భరోసా ఇచ్చే పరిస్థితి లేనందున, అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఛైర్మన్‌, పాలక మండలిని ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

TTD Chairman Issue: కొలిక్కి రాని టీటీడీ ఛైర్మన్‌, బోర్డు సభ్యుల నియామకం..అంతు చిక్కని చంద్రబాబు అంతరంగం

Monday, September 23, 2024

అన్న కాంటీన్ ద్వారా అందిస్తున్న అన్నం ఇతర వంటకాలు ఏవిధంగా ఉన్నాయని సిఎం అడగ్గా భోజనం చాలా బాగుందని 5రూ.లకే మంచి ఆహారాన్ని అందించడం పట్ల వారు సింయకు ధన్యవాదాలు తెలియజేశారు. పూటకు కేవలం 5రూ.లకే రుచికరమైన,  పౌష్ఠి కాహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ప్రాంతంలో మూడు పూటలు కలిపి 15రూ.లకే అందిస్తున్నామని దేశంలో ఎక్కడా ఈవిధంగా లేదని అన్నారు.

175 Anna Canteens: రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో అన్నా క్యాంటీన్లు… మరో 75 క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Friday, September 20, 2024

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు శాండ్ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌లో ఇసుకను నేరుగా బుక్ చేసుకోవచ్చు.

AP Free Sand Portal: అందుబాటులోకి ఏపీ ఫ్రీ శాండ్ పోర్టల్.. నేటి నుంచి ఆన్‌లైన్ బుకింగ్..

Friday, September 20, 2024

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో పరామర్శకు జగన్ గుంటూరు వచ్చారు.

Ys jagan In Guntur: గుంటూరు జిల్లా జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన జగన్

Wednesday, September 11, 2024

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ భేటీ అయ్యారు. ఏపీలో  త్వరలో జరుగనున్న నామినేటెడ్ పదవుల భర్తీ నేపథ్యంలో సీఎంతో బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

BJP And TDP: చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ, నామినేటెడ్ పదవుల భర్తీపైనే ప్రధాన చర్చ! బీజేపీ అభ్యంతరాలతో నిలిచిన నియామకాలు

Tuesday, August 27, 2024

మంగళగిరి నియోజక వర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత స్థానికులతో కలిసి అల్పాహారం తీసుకుంటున్న మంత్రి నారా లోకేష్

Anna Canteens: మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యాప్తంగా 99చోట్ల ప్రారంభం

Friday, August 16, 2024

ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్‌తో కలిసి సభలో అడుగు పెడుతున్న సిఎం చంద్రబాబు

AP Assembly In Pics: ఘన విజయాన్ని అస్వాదించలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందన్నఏపీ గవర్నర్

Monday, July 22, 2024

బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ప్రైవేట్ వాహ‍నంలో వైఎస్ జగన్ వినుకొండ బయల్దేరారు. మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

Ys Jagan to Vinukonda: ప్రైవేట్ వాహనంలో వినుకొండకు జగన్,భద్రత కుదించారన్న వైసీపీ, ఎక్కువే ఇచ్చామంటున్న ఏపీ సిఎంఓ

Friday, July 19, 2024

క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతున్నసిఎం చంద్రబాబు

AP Cabinet in Pics: ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ పొడిగింపుకు ఏపీ క్యాబినెట్ అమోదం

Tuesday, July 16, 2024

ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రం భోగాపురం విమానాశ్రయ నిర్మాణంతో మారిపోతుందని సిఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  భవిష్యత్ లో పెద్దఎత్తున అభివృద్ధి చెందబోయే నగరంగా అవతరలిస్తుందని, ఎయిర్‌పోర్టుతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతాయన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు  శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు దూరంలో ఉంటుందన్నారు.  ఫేజ్-1లో భోగాపురం వరకు బీచ్ రోడ్డు, ఫేజ్-2లో ఇంకో 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్-3లో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు.

Bhogapuram Airport: 2026 జూన్‌‌కల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం పూర్తి చేయాలన్న ఏపీ సిఎం చంద్రబాబు

Friday, July 12, 2024

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

CM CBN in Hyderabad : హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం

Friday, July 5, 2024

ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాలను చంద్రబాబు నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వీలైనంతగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

CBN In Delhi Pics: ఢిల్లీలో చంద్రబాబు , మంత్రులతో వరుస భేటీలు…ఏపీకి సాయం చేయాలని వినతులు

Friday, July 5, 2024

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్‌.చంద్ర‌బాబునాయుడు భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు ఏకాంతంగా చ‌ర్చించారు. ఈ చ‌ర్చ‌లో రాష్ట్రానికి ఆర్థిక సాయం, పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు ఆమోదం, అలాగే పోల‌వ‌రం నిర్మాణానికి నిధులు, పెండింగ్‌లో ఉన్న విభ‌జ‌న హామీల ప‌రిష్కారం అంశాల‌ను చంద్ర‌బాబు లేవ‌నెత్తారు. రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ స‌హ‌కారం అందించాల‌ని కోరారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బ‌కాయిల‌ను విడుద‌ల‌ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.

CBN In Delhi Pics: ఢిల్లీలో సిఎం చంద్రబాబు బిజీబిజీ, ప్రధాని సహా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు - చర్చించిన అంశాలివే..!

Thursday, July 4, 2024

బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్దమీటింగ్ లు,  భారీ కాన్వాయ్ లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని సీఎం చంద్రబాబు చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు కూడా ఇప్పటికే చెప్పానన్నారు.  అధికారుల కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి...ఎఫెక్టివ్ గా కార్యక్రమాలు ఉండాలని సీఎం సూచించారు.

CM Chandrababu : కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్, తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయండి - సీఎం చంద్రబాబు

Wednesday, June 26, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ ప్రభుత్వ తొలి క్యాబినెట్ సమావేశం

CM CBN First Cabinet: చంద్రబాబు సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ తొలి క్యాబినెట్ భేటీ

Monday, June 24, 2024

శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో సిఎం చంద్రబాబు

AP Assembly In Pics: చంద్రబాబు అనే నేను.., AP అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు

Friday, June 21, 2024

సమస్యల పరిష్కారం కోసం లోకేష్‌కు వినతి పత్రం ఇస్తున్న ఉద్యోగులు, మీ-సేవ వ్యవస్థపై ఆధారపడిన వారికి తగిన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మీ-సేవ సంస్థ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.  సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1600 కేసులను రద్దు చేయాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసిషయేన్ ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Lokesh Prajadarbar: వరుసగా నాలుగో రోజు లోకేష్ ప్రజాదర్బార్‌కు తరలివచ్చిన ప్రజలు

Tuesday, June 18, 2024

తటాకంలా మారిన సెక్రటేరియట్‌ టవర్స్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్

Amaravati Vilapam: అమరావతి విలాపం, మూడు రాజధానుల నిర్ణయంతో నిరుపయోగంగా వేల కోట్ల నిర్మాణాలు

Monday, June 17, 2024