skincare News, skincare News in telugu, skincare న్యూస్ ఇన్ తెలుగు, skincare తెలుగు న్యూస్ – HT Telugu

Latest skincare Photos

క్యారెట్ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలలో క్యారెట్ ఒకటి. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరగకుండా నివారిస్తుంది. ఇది రోజంతా మీకు అవసరమైన శక్తిని అందిస్తుంది. మీకు డయాబెటిస్ ఉంటే, ఇది మీకు బెస్ట్ ఆప్షన్.

Carrot: ప్రతిరోజూ రెండు క్యారెట్లు లేదా ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే మీలో మ్యాజిక్ జరగడం ఖాయం

Thursday, October 3, 2024

విపరీతంగా చెమట పడితే  "హైపర్ హైడ్రోసిస్” (Hyper Hidrosis) అనే వ్యాధి వస్తుంది.

Sweating Problem: అతిగా చెమటలు పడితే అది హైపర్‌ హైడ్రోసిస్ కావొచ్చు… వైద్యుల్ని సంప్రదించాల్సిందే…!

Monday, September 30, 2024

రోజ్ వాటర్ ను శతాబ్దాలుగా అందానికి, ఆరోగ్యానికి ఉపయోగిస్తున్నారు.చర్మ సంరక్షణ కోసం రోజూ రోజ్ వాటర్ ను ఉపయోగించడం వల్ల చర్మం కాంతిని మెరుగుపరుస్తుంది.మీ చర్మం కోసం రోజ్ వాటర్ ను ఎందుకు ఉపయోగించాలో ఇక్కడ
కొన్ని కారణాలు ఉన్నాయి.

Rose water: ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలను రోజ్ వాటర్‌తో ఇలా పొగొట్టుకోండి

Friday, September 13, 2024

ఫేస్ వాష్ వాడొద్దు : ముఖం కడుక్కోవడానికి ఎలాంటి ఫేస్ వాష్ వాడకూడదు. నెల రోజుల్లోనే మీ ముఖంలో తేడా కనిపిస్తుంది.

Beauty Tips : పిగ్మెంటేషన్‌ను వదిలించుకోవడానికి ఈ సింపుల్ హోం రెమెడీస్ ట్రై చేయండి

Sunday, July 28, 2024

ఇప్పుడు దానిని వడగట్టి శుభ్రమైన సీసాలో ఉంచాలి. అవిసె గింజల నుండి నేచురల్ జెల్ రెడీ. మీరు దీన్ని చర్మం, జుట్టు రెండింటికీ ఉపయోగించవచ్చు.

Flaxseeds benefits: గుప్పెడు అవిసె గింజలు, అరగంట సమయం చాలు.. అందం సమస్యలకు చెక్

Tuesday, July 9, 2024

వర్షాకాలంలో కూడా చెమటలు పట్టడం వల్ల చర్మం జిగటగా ఉంటుంది. చెమట శరీరంలోకి చాలా బ్యాక్టీరియాను తీసుకువస్తుంది. ముఖంపై మొటిమలు, దురదలు సర్వసాధారణం. ఇలా వర్షాకాలంలో వచ్చే మొటిమలకు ఇంట్లోనే చికిత్స చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది.

Beauty Tips : వానాకాలంలో మెుటిమలకు ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

Wednesday, July 3, 2024

మృదువైన చర్మాన్ని అందరూ ఇష్టపడతారు. కానీ కొందరికి మొటిమలు వంటివి వస్తాయి. అవి మచ్చలకు కారణం అవుతాయి. మొటిమలను తగ్గించడానికి ఏం చేయాలో వైద్యులు చెబుతున్నారు.

Skincare tips: మొటిమలు వెంటనే పోవాలా? ఇలా చేయండి చాలు

Wednesday, June 5, 2024

తీవ్రమైన వేడి వల్ల చర్మం చాలా ప్రభావితం అవుతుంది. ఆ చర్మాన్ని కాపాడుకునేందుకు  సొరకాయ తొక్కను ఉపయోగించాలి. సొరకాయ తొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

Skin care: చర్మంపై ఉన్న నల్ల మచ్చలు పోవాలా? సొరకాయ తొక్కను ఇలా వాడండి

Wednesday, April 24, 2024

వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై సన్నని గీతలు కనిపిస్తాయి. కొన్నిసార్లు  చిన్న వయసులోనే ముడతలు కనిపించడం ప్రారంభమవుతాయి. ఆ ముడతల వల్ల అందవిహీనంగా కనిపిస్తారు. రైస్ వాటర్‌ను ముఖాన్ని పట్టించడం వల్ల చర్మం మెరుస్తుంది.

Rice water: రైస్ వాటర్‌ను ముఖానికి పట్టించడం వల్ల ఎంత అందమో

Tuesday, February 27, 2024

చర్మం కాలిపోవడం అనేది తరచూ జరుగుతూ ఉంటుంది. వంట చేసినప్పుడు, కొవ్వొత్తులు వెలిగించినప్పుడు చర్మానికి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. వీటిని త్వరగా తగ్గించే చిట్కాలు కొన్ని ఉన్నాయి.

Skin Burns: కాలిన గాయాలు త్వరగా తగ్గాలా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవే

Tuesday, January 2, 2024

ఒకే టవల్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించవద్దు. శుభ్రమైన టవల్ ను వాడండి. బెడ్ షీట్లను కూడా రెగ్యులర్ గా మారుస్తూ ఉండండి. బెడ్ షీట్లలోని దుమ్ము వల్ల మొటిమలు వస్తాయి.

Acne-Prone Skin: ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ టిప్స్ ఫాలో కండి..

Sunday, November 19, 2023

ఇప్పుడు చాలా మంది జుట్టు రాలడం, మొటిమల సమస్యలతో బాధపడుతున్నారు. కాలుష్యం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. మరోవైపు చలికాలం మొదలైంది. సాధారణంగా శీతాకాలంలో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఫలితంగా ఈ సమస్య పెరుగుతుంది.

జుట్టు రాలడం, చర్మ సమస్యలకు ఔషధం కలబంద

Thursday, November 9, 2023

థర్మోజెనిసిస్ అనేది మీ ముఖాన్ని మంచు నీటిలో ముంచే ప్రక్రియకు మరొక పదం, అయితే ఐస్ ట్రీట్‌మెంట్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇది వేల సంవత్సరాలుగా వాడుకలో ఉన్నదే. ఈ ప్రక్రియలో మీ చర్మాన్ని శీతలీకరణ ఉష్ణోగ్రతలకు ఎక్స్‌పోజ్ చేయడమే. ఇది అనేక చర్మ ప్రయోజనాలను అందిస్తుంది.

Ice water facials Benefits: ఐస్ వాటర్‌ ఫేషియల్స్‌తో కలిగే ప్రయోజనాలు, చిట్కాలు

Thursday, October 26, 2023

కూరగాయలు, పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. అయితే ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మీ చర్మం గురించి తెలుసుకోండి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఇంట్లోనే సులభంగా చేయగలిగే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు ఉన్నాయి.

Home Made Face Packs : బ్యూటి పార్లర్ వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే తయారుచేసే ఫేస్‌ప్యాక్‌లు ఇవే

Monday, August 28, 2023

స్ట్రెచ్ మార్క్స్ సమస్య వల్ల చాలాసార్లు వారి శరీర ఆకృతికి తగిన దుస్తులు ధరించడంలో ఇబ్బందులు పడుతారు. అది చీర అయినా, క్రాప్ టాప్ అయినా, ఈ సాగిన గుర్తులు వారిని అసౌకర్యానికి గురి చేస్తాయి. అయితే ఇది ప్రకృతి సహజమైన మార్పు అయినందున దీనిలో ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదని గుర్తించండి. ఇక ఆ అసౌకర్యం నుండి బయటపడటానికి కొన్ని వంటింటి చిట్కాలు ఆచరించి చూడండి.

కలబందను ఇలా రాస్తే స్ట్రెచ్ మార్క్స్ మాయం! చారలు తొలగించేందుకు మరిన్ని టిప్స్

Monday, July 3, 2023

మనం నిద్రపోయేటప్పుడు ముఖంపై చర్మానికి శ్వాస ఆడాలి. . కాబట్టి నిద్రించేటపుడు మేకప్‌ను తీసివేయడం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.

Manage oily skin: ఆయిలీ స్కిన్‌‌తో ఇబ్బందిగా ఉందా? ముఖంపై జిడ్డును వదిలించుకోండిలా!

Thursday, June 29, 2023

ఎండ నుండి రక్షించండి: ఎండ తగలడం వలన కూడా పెదాలు నల్లగా మారతాయి. కాబట్టి మీ పెదాలను ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచండి. సన్ స్క్రీన్ వర్తించండి.

Lip Care: పెదవులు అందంగా, ఆరోగ్యంగా, గులాబీ రంగులో ఉండేందుకు చిట్కాలు!

Wednesday, June 28, 2023

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ దురద లక్షణాలు కాలేయ సమస్యల వల్ల సంభవించవచ్చు. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి చాలా కాలం పాటు వివిధ చెడు అలవాట్ల వల్ల వస్తుంది. ఈ దీర్ఘకాలిక వ్యాధి దురద లక్షణాలను కలిగిస్తుంది.

Itchy skin: శరీరంలో చాలా భాగాల్లో దురద ఉందా? అయితే అది చర్మ సమస్య కాదు!

Saturday, June 24, 2023

మీ దినచర్యలో చర్మ సంరక్షణ కోసం కొంత సమయం కేటాయించండి.  రెగ్యులర్ స్కిన్ క్లెన్సింగ్, టోనింగ్, ఎక్స్‌ఫోలియేషన్ చేయడం మర్చిపోవద్దు. రాత్రి పడుకునే ముందు చర్మ సంరక్షణ కోసం 15 నిమిషాలు కేటాయించండి. వారానికి రెండు సార్లు స్క్రబ్ చేయండి.

Korean Beauty Secrets: గాజులా మెరిసే అందమైన చర్మం పొందడానికి కొరియన్ బ్యూటీ సీక్రెట్స్ ఇవిగో!

Wednesday, June 21, 2023

చర్మ సంరక్షణ కోసం అనేక రకాల ఉత్పత్తులు అప్లై చేస్తారు. అయితే అవేమి అవసరం లేకుండా, కేవలం కొన్ని రకాల పండ్లు తినడం ద్వారా చర్మాన్ని కాంతివంతంగా మార్చవచ్చు. ఎలాంటి పండ్లు తినాలో చూడండి.

Fruits For Glowing Skin: మీరు పండులా నిగనిగలాడాలంటే ఈ పండ్లను తినండి!

Friday, June 9, 2023