skincare News, skincare News in telugu, skincare న్యూస్ ఇన్ తెలుగు, skincare తెలుగు న్యూస్ – HT Telugu

Latest skincare News

టాన్ తొలగించే ఫేస్ ప్యాక్ ఇదిగో

ఎండకు ముఖం నల్లగా మారితే ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి, చర్మంపై ఉన్న ట్యాన్ మొత్తం పోతుంది

Thursday, May 22, 2025

పిల్లలకు ట్యాన్ తగ్గించడం ఎలా?

ట్యాన్ అయిపోయిందని పిల్లల చర్మానికి ఏవి పడితే అవి రాయకండి! ఈ సహజమైన చిట్కాలతో సమస్యను తగ్గించండి

Sunday, May 11, 2025

సహజ సంరక్షణతో నిగనిగలాడుతున్న చర్మం

ఉదయం లేవగానే ఈ 5 కూరగాయలతో ముఖాన్ని రుద్దారంటే మేకప్ లేకుండానే మీ ముఖం మెరిసిపోతుంది!

Friday, May 9, 2025

నేచురల్ ఫేస్ ప్యాక్

మొటిమలను, మచ్చలను తగ్గించే నేచురల్ ఫేస్ ప్యాక్‌లు ఇవిగో, వీటిని ఇంట్లోనే వేసుకోవచ్చు

Thursday, May 8, 2025

జిడ్డు చర్మం కలిగిన యువతి

మీది ఆయిలీ స్కిన్ ఆ? అయితే మీ చర్మం విషయంలో ఈ అపోహలను నమ్మకండి!

Tuesday, May 6, 2025

సహజమైన పదార్థాలతో తయారు చేసిన స్క్రబ్

కిచెన్‌లోని ఈ 5 పదార్థాలతో బాడీ స్కబ్ర్ ను ఈజీగా తయారు చేసుకోండి, అన్ని సీజన్లలో అందంగా కనిపించండి!

Sunday, May 4, 2025

సెకండ్ హ్యాండ్ దుస్తుల వద్ద కలిగే ఇన్ఫెక్షన్లు

చవకగా వచ్చాయని సెకండ్ హ్యాండ్ బట్టలు కొన్నాడు, చివరికి ఆసుపత్రి పాలయ్యాడు

Saturday, May 3, 2025

స్కిన్ కేర్ టిప్స్

నోటి చుట్టూ ఉన్న చర్మం నల్లగా మారిందా? ఈ ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి

Saturday, May 3, 2025

బంగాళాదుంపతో డీ ట్యాన్ క్రీమ్

ముఖంపై పట్టిన టాన్ వదిలించేందుకు ఇంట్లోనే ఇలా బంగాళాదుంప క్రీమ్ తయారుచేసుకోండి, చర్మం నిగనిగలాడుతుంది

Thursday, May 1, 2025

మామిడి ఆకులో మచ్చలేని, మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

మచ్చ లేని చర్మం కోసం మామిడి ఆకులు బాగాా ఉపయోగపడతాయట! ఎలాగో ఇక్కడ తెలుసుకోండి?

Tuesday, April 29, 2025

మెరిసే చర్మంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రియాంకా చోప్రా

ఇన్‌స్టంట్ ట్యాన్ రిమూవల్ కావాలా? ప్రియాంకా చోప్రా సీక్రెట్ స్క్రబ్‌ ట్రై చేయండి, క్షణాల్లో రిజల్ట్ కనిపిస్తుంది!

Saturday, April 26, 2025

మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్న యువతి

టెన్షన్ పెరిగితే మొటిమలు పెరుగుతాయా? ఒత్తిడికి, చర్మానికి ఉన్న రహస్య సంబంధం ఏంటి!

Friday, April 25, 2025

మొహం కడుక్కునేటప్పుడు ఈ తప్పులు చేశారంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి!

మధుమేహం కారణంగా వచ్చే సాధారణ చర్మ సమస్యలేంటి? వాటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

Tuesday, April 22, 2025

చర్మానికి పసుపును ఇలా అప్లై చేశారంటే చర్మం మెరిసిపోతుంది

వేసవిలో మెరిసే చర్మం కోసం పసుపు ఎలా అప్లై చేయాలి? ఈ 3 సులభమైన మార్గాలు తెలుసుకోండి!

Sunday, April 20, 2025

పసుపు పొడితో అందం

రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న పసుపుతోనే ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోండిలా

Saturday, April 19, 2025

ఖుష్బు స్కిన్ కేర్ ఆయిల్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడుంది

ఖుష్బు అందానికి రహస్యం ఏంటో తెలుసా? ఆమె స్యయంగా తయారు చేసుకునే ఈ నూనె, మీకు కావాలా?

Monday, April 14, 2025

ఏసీ కారణంగా వచ్చే చర్మ సమస్యలు చాలా ఉన్నాయి

రోజంతా AC లోనే ఉంటున్నారా? చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి!

Monday, April 14, 2025

ఇలా ఇంట్లోనే సింపుల్ ఫేషియల్ చేసుకుంటే ఎంతో అందం

పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా తులసి ఆకులు, వేపాకులు, గ్రీన్ టీతో ఇంట్లోనే ఇలా ఫేషియల్ ట్రై చేయండి

Monday, April 14, 2025

వేసవిలో స్కిన్ ట్యాన్ తొలగించడానికి ఓట్ మీల్ స్క్రబ్ ఉపయోగించండి

స్కిన్ ట్యాన్‌ను సహజంగా తొలగించుకోవాలా? అయితే ఓట్ మీల్ స్క్రబ్ ట్రై చేయండి! బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది!

Sunday, April 13, 2025

రీల్ చూసి డీఐవై చిట్కాలను ప్రయత్నించడం ఎంత వరకూ మంచిది?

రీల్స్ చూసి ముఖానికి అన్నీ అప్లై చేసేయడమేనా? ఏది మంచిదో ఏది చెడ్డతో తెలుసుకో అక్కర్లేదా?

Saturday, April 12, 2025