shubman-gill News, shubman-gill News in telugu, shubman-gill న్యూస్ ఇన్ తెలుగు, shubman-gill తెలుగు న్యూస్ – HT Telugu

Latest shubman gill Photos

రికార్డుల వేటలో దూసుకెళ్తున్న శుభ్‌మ‌న్‌ గిల్ తాజాగా ఐసీసీ అవార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా నిలిచాడు. గత నెలలో వన్డేల్లో నిలకడైన ప్రదర్శనకు గాను శుభ్‌మ‌న్‌ ఈ అవార్డు దక్కించుకున్నాడు.

Shubman Gill ICC Award: శుభ్‌మ‌న్‌ గిల్ దే అవార్డు.. స్మిత్, ఫిలిప్స్ ను దాటేసిన యువ బ్యాటర్..యావరేజ్ చూస్తే వావ్ అంటారు

Wednesday, March 12, 2025

ICC ODI Rankings: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ పై వన్డేల్లో 51వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకుల్లో మరోసారి టాప్ 5లోకి తిరిగి వచ్చాడు.

ICC ODI Rankings: శుభ్‌మన్ గిల్ నంబర్ వన్.. 51వ సెంచరీతో విరాట్ కోహ్లి మళ్లీ టాప్ 5లోకి.. లేటెస్ట్ ర్యాంకులు ఇవే

Wednesday, February 26, 2025

India vs Bangladesh Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బోణీ చేసింది. బంగ్లాదేశ్ పై 229 పరుగుల లక్ష్యాన్ని ఇండియన్ టీమ్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

India vs Bangladesh Champions Trophy: గిల్ సెంచరీ.. షమి ఫైఫర్.. బంగ్లాదేశ్ చిత్తు.. ఫొటోల్లో..

Thursday, February 20, 2025

Shubman Gill No.1: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం రోజే టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకు అందుకున్నాడు. ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 19) రిలీజ్ చేసిన ర్యాంకుల్లో బాబర్ ఆజంను వెనక్కి నెట్టాడు. బాబర్ రెండోస్థానానికి పడిపోయాడు.

Shubman Gill No.1: వన్డేల్లో శుభ్‌మన్ గిల్ నంబర్ వన్.. పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజంను వెనక్కి నెట్టి..

Wednesday, February 19, 2025

భారత క్రికెట్ జట్టు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. వన్డేల్లో 2500 పరుగులు పూర్తిచేసిన ఫాస్టెస్ క్రికెటర్ గా నిలిచాడు. 50 వన్డే ఇన్నింగ్స్ ల్లో గిల్ ఈ ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీం ఆమ్లా (53 ఇన్నింగ్స్) ను వెనక్కినెట్టి గిల్ వరల్డ్ రికార్డు అందుకున్నాడు.

shubman gill: శుభ్ మన్ గిల్ వరల్డ్ రికార్డు.. ఫాస్టెస్ట్ క్రికెటర్..ఒకే స్టేడియంలో టెస్టు, వన్డే, టీ20, ఐపీఎల్ హండ్రెడ్

Wednesday, February 12, 2025

న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‍లో చివరి రోజైన నేడు (అక్టోబర్ 20) 8 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‍లో రెండో మ్యాచ్ పుణె వేదికగా అక్టోబర్ 24న మొదలుకానుంది. ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టులో కేఎల్ రాహుల్‍కు చోటు దక్కకపోవచ్చు.

IND vs NZ: రెండో టెస్టులో కేఎల్ రాహుల్‍పై వేటు! రెడీ అవుతున్న గిల్

Sunday, October 20, 2024

ఓవరాల్‌గా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో గిల్‌కి ఇది ఐదవ సెంచరీ. డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా గిల్ ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 9 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు.

Shubman Gill Records: చెపాక్ టెస్టులో శుభమన్ గిల్ రికార్డుల మోత.. దిగ్గజాల సరసన చోటు

Saturday, September 21, 2024

ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‍లో రాణించిన భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్‍ల్లో దూసుకొచ్చాడు. నేడు ప్రకటించిన తాజా ర్యాంకింగ్‍ల్లో రెండు స్థానాలను మెరుగుపరుచుకొని టీ20 బ్యాటర్ల లిస్టులో నాలుగో ర్యాంకుకు చేరాడు. టాప్-5లోకి దూసుకొచ్చాడు జైస్వాల్.

ICC T20I Rankings: ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్.. గిల్ కూడా పైకి.. బౌలింగ్‍లో టాప్-10లోకి బిష్ణోయ్

Wednesday, July 31, 2024

Ind vs SL Super Over Thriller: టీ20ల్లో మ్యాచ్ టై కావడం, సూపర్ ఓవర్ ఆడటం అరుదుగా జరిగేదే. కానీ ఈ ఏడాది ఇండియా ఇప్పటికే మూడు సూపర్ ఓవర్లు ఆడేసింది. ఆఫ్ఘనిస్థాన్ పై 2, ఇప్పుడు శ్రీలంకపై సూపర్ ఓవర్లోనే గెలిచింది. ఈ రెండు మ్యాచ్ లలోనూ ఆశలు వదిలేసుకున్న సందర్భం నుంచి అద్భుతంగా పుంజుకొని ప్రత్యర్థిని బోల్తా కొట్టించిన ఘనత ఇండియన్ బౌలర్లదే.

Ind vs SL Super Over Thriller: ఈ ఏడాది మూడో సూపర్ ఓవర్ ఆడిన టీమిండియా.. శ్రీలంక క్లీన్‌స్వీప్.. ఫొటోల్లో..

Wednesday, July 31, 2024

ICC T20I Rankings: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా.. జింబాబ్వేలోనూ 4-1తో సిరీస్ గెలిచిన విషయం తెలుసు కదా. తొలి మ్యాచ్ ఓడిన తర్వాత పుంజుకొని వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. ఈ సిరీస్ లో రాణించిన యశస్వి, రుతురాజ్ లాంటి వాళ్లు టీ20 ర్యాంకుల్లో మెరుగయ్యారు.

ICC T20I Rankings: టీ20 ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్స్ హవా.. టాప్ 10లో ముగ్గురు

Wednesday, July 17, 2024

Abhishek Sharma Record: జింబాబ్వేతో జరిగిన తొలి టీ20యే అభిషేక్ శర్మకు కెరీర్లో తొలి టీ20 మ్యాచ్. అందులో డకౌటై తీవ్రంగా నిరాశ పరిచిన అతడు.. రెండో టీ20లోనే మెరుపు సెంచరీ చేశాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.

Abhishek Sharma Record: మెరుపు సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అభిషేక్ శర్మ.. తొలి ఇండియన్ అతడే..

Sunday, July 7, 2024

రైనా, పంత్ త‌ర్వాత  శుభ్‌మ‌న్ గిల్ 24 ఏళ్ల 302 రోజుల వ‌య‌సులో టీమిండియా సార‌థ్య బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించాడు. జింబాబ్వేతో శ‌నివారం జ‌రిగిన టీ20 మ్యాచ్‌తో గిల్ ఈ రికార్డ్ సాధించాడు.

Team India: చిన్న వ‌య‌సులోనే టీమిండియాకు కెప్టెన్ అయిన క్రికెట‌ర్లు వీళ్లే - శుభ్‌మ‌న్ గిల్ ప్లేస్ ఇదే!

Sunday, July 7, 2024

IND vs ZIM Live Streaming: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా తన తొలి మ్యాచ్ జింబాబ్వేతో ఆడబోతోంది. సీనియర్లు లేకుండా శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని యంగిండియా బరిలోకి దిగుతోంది. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ శనివారం అంటే ఈరోజు (జులై 6) జరగనుంది.

India vs Zimbabwe Live Streaming: ఈరోజే వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా, జింబాబ్వే తొలి టీ20.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Saturday, July 6, 2024

Hardik Pandya: గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఊహించని విజయాలు అందుకున్న హార్దిక్ పాండ్యాకు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మాత్రం తొలి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురైంది. అదే టైటన్స్ చేతుల్లో 6 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ 168 రన్స్ చేయగా.. ముంబై 162 రన్స్ మాత్రమే చేయగలిగింది.

Hardik Pandya: పరువు పోగొట్టుకున్న హార్దిక్ పాండ్యా.. కెప్టెన్‌గా గిల్‌కు అదిరిపోయే ఆరంభం

Monday, March 25, 2024

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ ఊహించినట్లే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో ఏకంగా 712 రన్స్ చేసిన అతడు.. అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇండియా తరఫున గవాస్కర్ తర్వాత ఒక సిరీస్ లో 700కుపైగా రన్స్ చేసిన రెండో బ్యాటర్ యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ యశస్వి జైస్వాల్.. కేన్ విలియమన్స్‌ను వెనక్కి నెట్టిన యంగ్ ప్లేయర్

Tuesday, March 12, 2024

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి లీగ్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచేది ఎవరన్న చర్చ మొదలైంది. ఈ క్యాప్ గెలిచే అవకాశం ఉన్న టాప్ 5 బ్యాటర్లు ఎవరో చూద్దాం.

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. యశస్వికి ఈసారి ఖాయమేనా? గిల్ పోటీ ఇస్తాడా?

Tuesday, March 12, 2024

Most Googled Cricketers 2023: ఈ ఏడాది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ 6 క్రికెటర్ల జాబితాలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టాప్ ప్లేస్ లో ఉండగా.. షమి, సూర్య కూడా చోటు సంపాదించారు. కోహ్లి టాప్ 10లో కూడా లేడు. వరల్డ్ కప్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు.

Most Googled Cricketers 2023: కోహ్లి, రోహిత్ కాదు.. ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్ చేసింది ఈ క్రికెటర్‌నే

Wednesday, December 13, 2023

వచ్చే ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు టీమిండియా యువ స్టార్ బ్యాటర్ శుభ్‍మన్ గిల్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ విషయాన్ని జీటీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‍గా శుభ్‍మన్ గిల్: వివరాలివే

Monday, November 27, 2023

IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే అందరి కళ్లూ విరాట్ కోహ్లిపైనే ఉంటాయనడంలో సందేహం లేదు. అందులోనూ అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఈ కీలకమైన మ్యాచ్ లో అతడు ఎలా రాణిస్తాడన్నదానిపైనే ఇండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు.

IND vs PAK CWC 2023: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో విజేతను తేల్చేవి ఈ ఐదు అంశాలే

Saturday, October 14, 2023

Happy Birthday Shubman Gill: పంజాబ్ కు చెందిన శుభ్‌మన్ గిల్.. చిన్న వయసులోనే టీమిండియాలోకి వచ్చి స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. శుక్రవారం (సెప్టెంబర్ 8) తన 24వ పుట్టిన రోజును కొలంబో ఇండియన్ క్రికెట్ టీమ్ సహచరులతో జరుపుకుంటున్నాడు.

Happy Birthday Shubman Gill: రైతు కొడుకు కోట్లకు పడగలెత్తాడు.. హ్యాపీ బర్త్ డే శుభ్‌మన్ గిల్

Friday, September 8, 2023