శుభ్‌మన్ గిల్ బ్యాట్ పై ఆ స్టిక్కర్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్.. కోహ్లి, సచిన్ కూడా అలా చేయలేదు
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పై ట్రోల్స్ మోత మోగుతోంది. అతని బ్యాట్ పై ఉన్న ఓ స్టిక్కర్ అందుకు కారణం. క్రికెట్ దిగ్గజాలు సచిన్, కోహ్లి కూడా ఎప్పుడూ ఇలా చేయలేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
టెస్టుల్లో కోహ్లి వారసుడు ఇతడే.. టీమిండియా తర్వాతి సూపర్ స్టార్.. గిల్ కాదు: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ కామెంట్స్
ఇంగ్లండ్‌లో సెంచరీ బాదిన కేఎల్ రాహుల్.. టీమిండియా ఓపెనర్ స్థానం ఇక కన్ఫమ్
టీమిండియాతో తొలి టెస్టుకు జట్టును అనౌన్స్ చేసిన ఇంగ్లండ్.. బెన్ స్టోక్స్ టీమ్‌కూ తప్పని గాయాల బెడద
ఇండియాను ఓడించేందుకు ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. మూడేళ్ల తర్వాత టీమ్ లోకి ఆ పేసర్.. ఫస్ట్ టెస్టుకు టీమ్ ఎంపిక