shruti-haasan News, shruti-haasan News in telugu, shruti-haasan న్యూస్ ఇన్ తెలుగు, shruti-haasan తెలుగు న్యూస్ – HT Telugu

Latest shruti haasan Photos

అంజ‌లి టాలీవుడ్‌లో పాపుల‌ర్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. అమె అస‌లు పేరు బాలా త్రిపుర సుంద‌రి. కానీ ఆ పేరు ప‌ల‌క‌డం క‌ష్టంగా ఉండ‌టంతో సింపుల్‌గా ఉండాల‌ని అంజ‌లిగా మార్చుకుంది.

Heroines Original Names: ఈ టాలీవుడ్ టాప్‌ హీరోయిన్ల‌ అస‌లు పేర్లు ఏవో తెలుసా....

Wednesday, February 21, 2024

ప్ర‌ముఖ సినీ న‌టి లక్ష్మీ మంచు ఆధ్వ‌ర్యంలో టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో గ్రాండ్‌గా జరిగింది. పేద విద్యార్థుల చ‌దువుల‌కు నిధులు సేకరించే క్రమంలో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో టాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్ లుక్‌తో ఆకట్టుకున్నారు.

Teach For Change Fashion Show Pics: టీచ్ ఫ‌ర్ ఛేంజ్ ఫ్యాష‌న్ షో ఫొటోలు.. జస్ట్ లైక్ వావ్

Monday, February 12, 2024

డిసెంబ‌ర్ 22న రిలీజ్ కానున్న ప్ర‌భాస్ స‌లార్‌మూవీలో శృతిహాస‌న్ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇందులో అద్య అనే జ‌ర్న‌లిస్ట్‌గా శృతిహాస‌న్ క‌నిపించ‌బోతున్న‌ది.

Shruti Haasan Photoshoot: టాలీవుడ్‌లో మ‌ళ్లీ బిజీ అవుతోన్న శృతిహాస‌న్ - స‌లార్ కోసం వెయిటింగ్‌!

Thursday, December 14, 2023

అందాల భామ, హీరోయిన్ శృతి హాసన్ మరోసారి స్టన్నింగ్‍ లుక్‍తో ఆకట్టుకుంది. బ్లాక్ డిజైనర్ ఔట్‍ఫిట్ ధరించి ట్రెండీగా మెరిసింది.

Shruti Haasan Pics: బ్లాక్ డ్రెస్‍లో స్టన్నింగ్ లుక్‍తో ఆకట్టుకున్న శృతి హాసన్: ఫొటోలు

Saturday, November 25, 2023

ఈ ఫొటోల్లో ఇద్ద‌రు ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ప్రియుడు శంత‌ను హ‌జారికా బుగ్గ‌పై ముద్దుపెడుతూ శృతిహాస‌న్ క‌నిపించింది.

Shruti Haasan Diwali Celebration: బాయ్‌ఫ్రెండ్‌తో శృతిహాస‌న్ దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ - ఫొటోలు వైర‌ల్‌

Monday, November 13, 2023

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో చిత్రబృందం

Veera Simha Reddy Success Meet Photos: సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న వీరసింహారెడ్డి టీమ్.. కేక్ కట్ చేసిన బాలయ్య

Friday, January 13, 2023

బాబీ నా అభిమాని అనే ఆలోచ‌న‌తో అత‌డికి ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని చిరంజీవి అన్నాడు. అత‌డి ప్ర‌తిభ‌, క‌ష్ట‌ప‌డేత‌త్వాన్ని చూసి సినిమా చేసే ఛాన్స్ ఇచ్చిన‌ట్లు తెలిపాడు.

Waltair Veerayya Pre Release Event: వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్

Monday, January 9, 2023

శృతి హాసన్ ఇటీవల ఇండియన్ సూపర్ ఫుడ్, స్కిన్ కేర్ బ్రాండ్ ఉత్పత్తులను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ కోసం క్వీన్ బ్లాక్ షర్ట్, మల్టీ కలర్డ్ షిమ్మరీ స్కర్టును ధరించింది.

Shruti Haasan: స్కర్టులో సెగలు పుట్టిస్తోన్న శృతి హాసన్.. చూస్తే పడిపోవాల్సిందే!

Saturday, June 25, 2022