
హీరోయిన్ శ్రుతి హాసన్ మెచ్చిన ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. యాక్షన్ సినిమాల్లో గ్లామర్ రూల్స్‌తో అట్రాక్ట్ చేసే శ్రుతి హాసన్‌ను మెప్పించిన ఓటీటీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ది అదర్స్. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ ఉంది. ది అదర్స్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.



